తెలుగు చలనచిత్ర దర్శకుడు క్రిష్ డా. ప్రీతీ చల్లాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిది కూడా రెండవ వివాహాం. ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు.