తెలుగు చలనచిత్ర అందాల నటి అనన్య నాగళ్ల తన దాతృత్వాన్ని చాటుకుంది. అయితే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో దుపట్టు పంపిణీ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.