శ్రీశైలం మల్లన్నసేవలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. కార్తీక మాసం చివరి సోమవారంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.