హిస్టారిక్ బ్లాక్ బస్టర్ హనుమాన్ స్క్రీనింగ్ తర్వాత @IFFIGoaలో సూపర్ హీరో తేజ సజ్జా మరపురాని సత్కారాన్ని అందుకున్నారు. తెలుగు సినిమాకి గర్వకారణంగా నిలిచిన గొప్ప వేదికపై ప్రేమ & ప్రశంసలతో ముంచెత్తారు.