పుష్ప 2 ట్రైలర్ లాంచ్ పాసులు కొందరు వ్యక్తులు బ్లాక్ లో రూ.100కు అమ్ముతున్నారు. ఇది ఈ రోజు సాయంత్రం బీహార్ లోని పాట్నాలో జరగనుంది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.