రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు... శ్రీలీల తడబడుతుంటే... నితిన్ డైరెక్ట్ గా ఆన్సర్ చేయని చెప్పాడు. ఈ వీడియో వైరల్ గా మారింది