అనిల్ రావిపూడి వలనే నా 3వ కోరిక నేరవేరింది అని నటి మీనాక్షి చౌదరి చెప్పింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో తన డ్రీమ్ రోల్ అయిన పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాను అని ఎంతో ఆనందంతో షేర్ చేసింది.