'పుష్ప -2' ట్రైలర్ ఈవెంట్లో లాఠీఛార్జ్.. పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పులు విసిరిన ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్.పాట్నా - గాంధీ స్టేడియంలో జరుగుతోన్న 'పుష్ప -2' ట్రైలర్ ఈవెంట్లో ట్రైలర్ విడుదలకు ముందు కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ప్రేక్షకులపై లాఠీఛార్జ్ చేశారు.