జబర్దస్త్ నటుడు నటించి నిర్మించిన రాకింగ్ రాకేష్ సినిమా KCR సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొదటి టికెట్ ను తానే థియేటర్లో అమ్మిన వీడియో వైరల్ గా మారింది.