పుష్ప2 సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ ఈ రోజు ముంబై కు బయలుదేరి వెళ్లాడు. ఈ రోజు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించనున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.