గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. తాను రీసెంట్ శివాలయంలో అభిషేకం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.