జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా రిసెంట్ హిట్ అయిన దేవర చుట్టమల్లె పాటకు కిల్లింగ్ స్టెప్పులతో హాట్ గా వైరల్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.