బాలీవుడ్ అందాల జంట సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ సెంటర్ కు వచ్చి తిరిగి వెళ్లారు. ఈ వీడియో వైరల్ గా మారింది.