అందాల నటి మీనా ఓ సెల్పీ వీడియోను పోస్ట్ చేసింది. అయితే తాను జపాన్ దేశంలో షిబుయా నగరంలో పర్యటిస్తూ అక్కడి అందాలను చిత్రికరించిన వీడియో వైరల్ అయ్యింది.