80 సంవత్సరాల బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి షో లో ఓ బాలికతో పోటీపడి మరీ టైక్వాండో కిక్స్ ఇచ్చాడు. ఈ వీడియో జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ గా మారింది.