Movies In Tv: ఈ బుధవారం March 27.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Mar 26 , 2024 | 09:51 PM
ఈ బుధవారం (27.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ముఖ్యంగా బుధవారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్బంగా ఆయన సినిమాలే ఎక్కువగా ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు సూర్య,మోహన్ లాల్ నటించిన బందోబస్త్
మధ్యాహ్నం 3 గంటలకు రామ్ చరణ్ నటించిన తుఫాన్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు నరేశ్ నటించిన పోలీస్ భార్య
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు కృష్ణ నటించిన పుట్టినిల్లు మెట్టునిల్లు
తెల్లవారుజాము 4.30 గంటలకు బాలకృష్ణ నటించిన సాహస సామ్రాట్
ఉదయం 7 గంటలకు అల్లరి నరేశ్ నటించిన జంప్ జిలానీ
ఉదయం 10 గంటలకు విక్రమ్, కార్తి నటించిన పొన్నియన్ సెల్వన్ 2
మధ్యాహ్నం 1 గంటకు అల్లు అర్జున్ నటించిన ఆర్య
సాయంత్రం 4 గంటలకు సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా
రాత్రి 7 గంటలకు చిరంజీవి నటించిన అన్నయ్య
రాత్రి 10 గంటలకు శివ కార్తికేయన్ నటించిన డాక్టర్
జీ తెలుగు (Zee)
తెల్లవారు జాము 2.00 గంటలకు రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా
తెల్లవారుజాము 3. గంటలకు అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం
ఉదయం 9.30 గంటలకు రామ్ చరణ్ నటించిన చిరుత
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు చిరంజీవి నటించిన చూడాలని ఉంది
తెల్లవారుజాము 3 గంటలకు తరుణ్ నటించిన నిన్నే ఇఫ్టపడ్డాను
ఉదయం 7 గంటలకు నాని, స్వాతి నటించిన అష్టా చమ్మా
ఉదయం 9 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఉగ్రం
మధ్యాహ్నం 12 గంటలకు రజనీకాంత్ నటించిన శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవి నటించిన జై చిరంజీవ
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు
ఈ టీవీ (E TV)
తెల్లవారు జాము 12 గంటలకు రామ్ పోతినేని నటించిన జగడం
ఉదయం 9 గంటలకు బాలకృష్ణ నటించిన మువ్వ గోపాలుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సుమన్ నటించిన అలెగ్జాండర్
రాత్రి 10.30 గంటలకు సత్యనారాయణ, అలీ నటించిన ఘటోత్కచుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు వినోద్ కుమార్, నిరోషా నటించిన తరంగాలు
ఉదయం 7 గంటలకు అర్జున్ నటించిన మన్నెంలో మొనగాడు
ఉదయం 10 గంటలకు అంజలీదేవి, కృష్ణ నటించిన అమ్మకోసం
మధ్యాహ్నం 1 గంటకు జగపతిబాబు నటించిన పెళ్లిపందిరి
సాయంత్రం 4 గంటలకు అశ్వినీ, ఆనంద్ నటించిన ఇన్‌స్పెక్టర్ అశ్వినీ
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్, సావిత్రి నటించిన విమల
రాత్రి 10 గంటలకు సత్యరాజ్ నటించిన ఇండియాటుడే
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు రామ్, కృతి శెట్టి నటించిన వారియర్
తెల్లవారుజాము 2 గంటలకు ఉపేంద్ర, సాయి కుమార్ నటించిన కల్పన
తెల్లవారుజాము 4.30 గంటలకు సూర్య, సమంత నటించిన 24
ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు ఆది సాయి కుమార్ నటించిన లవ్‌లీ
తెల్లవారుజాము 2.30 గంటలకు వెంకటేశ్ నటించిన సుందరాకాండ
ఉదయం 6.30 గంటలకు నాగశౌర్య నటించిన ఉహాలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు చియాన్ విక్రమ్ నటించిన మజా
ఉదయం 11గంటలకు ఉదయనిధి స్టాలిన్ నటించిన సైకో
మ. 2 గంటలకు మంచు ఫ్యామిలీ నటించిన పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు వెంకటేశ్ నటించిన నమో వెంకటేశ
రాత్రి 8.30 గంటలకు నవీన్ చంద్ర నటించిన రిపీట్
స్టార్ మా మూవీస్ ( Maa Movies )
తెల్లవారుజాము 12. గంటలకు హన్షిక నటించిన చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు కమల్ హసన్ నటించిన విశ్వరూపం 2
ఉదయం 7 గంటలకు ఆధర్వ మురళి నటించిన 100
ఉదయం 9 గంటలకు రామ్ చరణ్ నటించిన మగధీర
మధ్యాహ్నం 12 గంటలకు రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ
మధ్యాహ్నం 3.30 గంటలకు రామ్ చరణ్ నటించిన రంగస్థలం
సాయంత్రం 7 గంటలకు IPL 24 లైవ్ టెలికాస్ట్