Movies In Tv: ఈ బుధవారం (20.03.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Mar 19 , 2024 | 09:02 PM
20.03.2024 బుధవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
20.03.2024 బుధవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు రవితేజ నటించిన కిక్ 2
మధ్యాహ్నం 3 గంటలకు శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ఎన్టీ ఆర్, చిరంజీవి నటించిన తిరుగులేని మనిషి
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు రజనీకాంత్ నటించిన బిర్లా రాముడు
ఉదయం 10 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు
మధ్యాహ్నం 1 గంటకు రోజా, రమ్యకృష్ణ నటించిన సమ్మక్క సారక్క
సాయంత్రం 4 గంటలకు సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు
రాత్రి 7 గంటలకు వెంకటేశ్ నటించిన పవిత్రబంధం
రాత్రి 10 గంటలకు అడవిశేష్ నటించిన క్షణం
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు రోషన్, శ్రీలీల నటించిన పెళ్లి సందడి
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు ఆర్య నటించిన కెప్టెన్
ఉదయం 9 గంటలకు సాయికిరణ్ నటించిన ప్రేమించు
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుదేవ నటించిన మైడియర్ భూతం
మధ్యాహ్నం 1.30 గంటలకు సప్తగిరి నటించిన గూడూపుఠాణి
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవిష్ణు నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు యశ్ నటించిన KGF2
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు చిరంజీవి నటించిన చంటబ్బాయి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సత్యనారాయణ, అలీ నటించిన ఘటోత్కచుడు
రాత్రి 10.30 గంటలకు రాజశేఖర్ నటించిన దీర్ఘ సుమంగళీభవ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు సురేశ్ నటించిన లేడీస్ స్పెషల్
ఉదయం 10 గంటలకు శోభన్‌బాబు నటించిన పెద్దకొడుకు
మధ్యాహ్నం 1గంటకు శోభన్‌బాబు నటించిన బంధం
సాయంత్రం 4 గంటలకు శోభన్‌బాబు నటించిన భార్యాభర్తలు
రాత్రి 7 గంటలకు కృష్ణ నటించిన అసాధ్యుడు
రాత్రి 10 గంటలకు మోహన్ నటించిన లవ్‌స్టోరి
మా టీవీ (Maa TV)
ఉదయం 12.00 గంటలకు జూ.ఎన్టీఆర్ జనతా గ్యారేజ్
ఉదయం 2.30 గంటలకు మంచు విష్ణు నటించిన దూసుకెళతా
ఉదయం 4.30 గంటలకు విక్రమ్ నటించిన ఇంకొక్కడు
ఉదయం 10.30 గంటలకు రవితేజ నటించిన క్రాక్
సాయంత్రం 4.30 గంటలకు ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్
రాత్రి 11 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 12.00 గంటలకు రాణా నటించిన నేను నా రాక్షసి
ఉదయం 2.30 గంటలకు అక్కినేని నటించిన విచిత్రబంధం
ఉదయం 6.30 గంటలకు ప్రియమణి నటించిన చారులత
ఉదయం 8 గంటలకు జగపతిబాబు నటించిన దొంగాట
ఉదయం 11గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2 గంటలకు మంచు విష్ణు నటించిన దూసుకెళతా
సాయంత్రం 5 గంటలకు ధనుష్ నటించిన Vip 2
రాత్రి 8 గంటలకు నాని నటించిన కృష్ణార్జున యుద్దం
రాత్రి 11.00 గంటలకు జగపతిబాబు నటించిన దొంగాట
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
ఉదయం 12.00 గంటలకు అజిత్ నటించిన ఎంతవాడు గానీ
ఉదయం 3.00 గంటలకు కమల్ హసన్ నటించిన విశ్వరూపం 2
ఉదయం 7 గంటలకు ఉదయనిధి స్టాలిన్ నటించిన సైకో
ఉదయం 9 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ నటించిన మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు బెల్లంకొండ నటించిన జయ జానకీ నాయక
సాయంత్రం 6.00 గంటలకు రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే
రాత్రి 9 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది