Movies In Tv: ఈ బుధవారం March 13.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Mar 12 , 2024 | 08:47 PM
13.03.2024 బుధవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

13.03.2024 బుధవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు విజయశాంతి నటించిన ఓసేయ్ రాములమ్మ
మధ్యాహ్నం 3 గంటలకు విశాల్ నటించిన పొగరు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు రజత్ నటించిన శ్రీరామరక్ష
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు నాగబాబు నటించిన అంజనీపుత్రుడు
ఉదయం 10 గంటలకు జగపతిబాబు నటించిన అధినేత
మధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్,ఉపేంద్ర నటించిన కన్యాదానం
సాయంత్రం 4 గంటలకు ప్రభుదేవ నటించిన భగీర
రాత్రి 7 గంటలకు ప్రభాస్ నటించిన రెబల్
రాత్రి 10 గంటలకు రానా నటించిన కృష్ణం వందే జగద్గురుం
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు లారెన్స్ నటించిన కాంచన3
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు ఐశ్వర్య రాజేశ్ నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్
ఉదయం 9 గంటలకు సిద్ధార్థ్ నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు నిలిన్,సమంత నటించిన అ ఆ
మధ్యాహ్నం 3 గంటలకు ఆర్య నటించిన అంతఃపురం
సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం 1
రాత్రి 9 గంటలకు రానా,ప్రియా ఆనంద్ నటించిన లీడర్
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు మోహన్ బాబు నటించిన బ్రహ్మ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రాజశేకర్,రమ్యకృష్ణ నటించిన దీర్ఘ సుమంగళీ భవ
రాత్రి 10.30 గంటలకు యమున,వినోద్ కుమార్ నటించిన మౌన పోరాటం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శరత్‌బాబు నటించిన కాంచనగంగ
ఉదయం 10 గంటలకు పద్మనాభం నటించిన మర్యాదరామన్న
మధ్యాహ్నం 1గంటకు శోబన్‌బాబు,కృష్ణం రాజు నటించిన ఇద్దరు ఇద్దరే
సాయంత్రం 4 గంటలకు రాహుల్ నటించిన జోరుగా హుషారుగా
రాత్రి 7 గంటలకు NTR,సావిత్రి నటించిన దేవత
రాత్రి 10 గంటలకు అర్జున్ నటించిన మన్యంలో మొనగాడు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు రవితేజ నటించిన కృష్ణ
సా. 4.00 గంటలకు శ్రీ విష్ణు నటించిన సామజవరగమన
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు రాజ్ తరుణ్‌నటించిన ఉయ్యాల జంపాల
ఉదయం 8 గంటలకు శివ రాజ్ కుమార్ నటించిన జై భజరంగీ
ఉదయం 11గంటలకు రజనీకాంత్ నటించిన కాలా
మధ్యాహ్నం 2 గంటలకు సిద్ధార్థ్ నటించిన చుక్కల్లో చంద్రుడు
సాయంత్రం 5 గంటలకు నాని నటించిన నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కవచం
రాత్రి 11.00 గంటలకు రజనీకాంత్ నటించిన కాలా
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు విజయ్ రాఘవేంద్ర నటించిన సీతారాం బినాయ్
ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ నటించిన మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన చాణక్య
సాయంత్రం 6.30 గంటలకు మహేశ్‌బాబు నటించిన సర్కారు వారి పాట
రాత్రి 9 గంటలకు ఆర్జే బాలాజీ,నయనతార నటించిన అమ్మోరు తల్లి