Movies In Tv: బుధవారం జూన్ 19.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Jun 18 , 2024 | 09:36 PM
జూన్ 19, బుధవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జూన్ 19, బుధవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు వేణు నటించిన చెప్పవే చిరుగాలి
మధ్యాహ్నం 3 గంటలకు విష్ణు నటించిన ఢీ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు జగపతి బాబు నటించిన అల్లుడు గారు వచ్చారు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు నితిన్ నటించిన ద్రోణ
తెల్లవారుజాము 4.30 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన రామాయణం
ఉదయం 7 గంటలకు తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు
ఉదయం 10 గంటలకు విష్ణు నటించిన దేనికైనా రెడీ
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ నటించిన పవిత్రబంధం
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఫిటింగ్ మాస్టర్
రాత్రి 7 గంటలకు చిరంజీవి నటించిన ముఠా మేస్త్రీ
రాత్రి 10 గంటలకు అడవి శేష్ నటించిన క్షణం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు చిరంజీవి నటించిన జై చిరంజీవ
తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్ నటించిన మల్లీశ్వరీ
ఉదయం 9 గంటలకు శివబాలాజీ నటించిన చందమామ
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్ నటించిన కలిసుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అన్నవరం
ఉదయం 7 గంటలకు చేతన్ నటించిన 1 ర్యాంక్ రాజు
ఉదయం 9.30 గంటలకు ప్రదీరవితేజ నటించిన భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్ నటించిన మల్లీశ్వరీ
మధ్యాహ్నం 3 గంటలకు రామ్ నటించిన గణేశ్
సాయంత్రం 6 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్
రాత్రి 9 గంటలకు విశాల్ నటించిన పూజ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు నారా రోహిత్ నటించిన తుంటరి
ఉదయం 9 గంటలకు చిరంజీవి నటించిన చంటబ్బాయ్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు
రాత్రి 10.30 గంటలకు గోపీచంద్ నటించిన నటించిన తొలి చూపులోనే
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు చిరంజీవి నటించిన టింగురంగడు
ఉదయం 7 గంటలకు భానుప్రియ నటించిన ష్ గప్‌చుప్
ఉదయం 10 గంటలకు అక్కినేని నటించిన కన్నకొడుకు
మధ్యాహ్నం 1గంటకు విజయశాంతి నటించిన పడమటి సంధ్యరాగం
సాయంత్రం 4 గంటలకు నరేశ్ నటించిన శ్రీ వారి శోభనం
రాత్రి 7 గంటలకు రామారావు నటించిన రైతు బిడ్డ
రాత్రి 10 గంటలకు ఉపేంద్ర నటించిన స్టుపిడ్
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు సాయుధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే
తెల్లవారుజాము 2 గంటలకు ఉపేంద్ర నటించిన కల్పన
తెల్లవారుజాము 4.30 గంటలకు సూర్య నటించిన 24
ఉదయం 9 గంటలకు కాజల్ నటించిన సీత
సాయంత్రం 4 గంటలకు లవ్ యూ అమ్మ సీరియల్ ఫుల్ ఎపిసోడ్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన ఖుషి
తెల్లవారుజాము 3 గంటలకు శివాజీరాజా నటించిన మొగుడ్స్ పెళ్లామ్స్
ఉదయం 7 గంటలకు అల్లరి నరేశ్ నటించిన పార్టీ
ఉదయం 9 గంటలకు నవీన్‌భవేజా నటించిన అబ్రకదబ్ర
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
మధ్యాహ్నం 3 గంటలకు సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ
సాయంత్రం 6 గంటలకు వైష్ణవ్ తేజ్ నటించిన అదికేశవ
రాత్రి 9.30 గంటలకు యశ్ నటించిన kgf1
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు శివ కార్తికేయన్ నటించిన ఖాకీ సత్తా
తెల్లవారుజాము 2.30 గంటలకు నితిన్ నటించిన అల్లరి బుల్లోడు
ఉదయం 6.30 గంటలకు అజిత్ నటించిన బిల్లా
ఉదయం 8 గంటలకు వెంకట్ నటించిన సీతారాముల కల్యాణం
ఉదయం 11 గంటలకు విక్రమ్ నటించిన మల్లన్న
మధ్యాహ్నం 2.00 గంటలకు జ్యోతిక నటించిన జాక్‌పాట్
సా. 5 గంటలకు అజిత్ నటించిన ఆట ఆరంభం
రాత్రి 8 గంటలకు కాశర్వానంద్ నటించిన పడిపడి లేచే మనసు
రాత్రి 11 గంటలకు వెంకట్ నటించిన సీతారాముల కల్యాణం