Movies In Tv: బుధ‌వారం July17.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:47 PM

జూలై 17, బుధ‌వారం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

జూలై 17, బుధ‌వారం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు స్నేహితుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు లేత మ‌న‌సులు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు దేవీ ల‌లితాంబ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు కూలీ

ఉద‌యం 10 గంట‌ల‌కు చిరంజీవులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు చెప్ప‌వే చిరుగాలి

సాయంత్రం 4 గంట‌లకు మ‌హంకాళి

రాత్రి 7 గంట‌ల‌కు ఢీ

రాత్రి 10 గంట‌లకు స‌ముద్రం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌గ‌న్మోహిని

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు చైత‌న్య‌

రాత్రి 10.00 గంట‌ల‌కు చెలి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ చిలుక‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ఓం న‌మో వెంక‌టేశాయ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు రావే నా చెలియా

సాయంత్రం 4 గంట‌లకు జ‌మ‌ద‌గ్ని

రాత్రి 7 గంట‌ల‌కు డ‌బ్బుకు లోకం దాసోహం

రాత్రి 10 గంట‌ల‌కు సేనాప‌తి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు పిల్ల జ‌మిందార్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు గీతాంజ‌లి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు త‌డాఖా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ద‌మ్ము

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ‌లాదూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సాహో

రాత్రి 9 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు దూకుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు సుబ్ర‌హ్య‌ణ్యం ఫ‌ర్ సేల్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు స్టార్

ఉద‌యం 9 గంట‌ల‌కు 90ఎమ్ఎల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నువ్వు నాకు న‌చ్చావ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు క్రాక్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు విరూపాక్ష‌

రాత్రి 9.00 గంట‌ల‌కు ర‌ఘువ‌ర‌న్‌ బీటెక్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఉయ్యాలా జంపాల‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ఒక్క మ‌నసు

ఉద‌యం 11 గంట‌లకు శ‌క్తి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఎందుకంటే ప్రేమంట‌

సాయంత్రం 5 గంట‌లకు క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌ల‌కు వివేకం

రాత్రి 11 గంటలకు ఒక్క మ‌నసు

Updated Date - Jul 16 , 2024 | 09:47 PM