Movies In Tv: బుధవారం (10.1.2024).. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jan 09 , 2024 | 08:50 PM
ఈ బుధవారం (10.01.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ బుధవారం (10.01.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI)
ఉదయం 8.30 గంటలకు రామ్, రాశి ఖన్నా నటించిన శివం
మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్, భూమిక నటించిన నరసింహుడు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు మనోజ్,సదా నటించిన దొంగదొంగది
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు సింధు తులాని నటించిన బతుకమ్మ
ఉదయం 10 గంటలకు గోపీచంద్,దీక్షాసేథ్ నటించిన వాంటెడ్
మధ్యాహ్నం 1 గంటకు నితిన్,రకుల్ నటించిన చెక్
సాయంత్రం 4 గంటలకు రవితేజ,ఇలియానా నటించిన అమర్ అక్బర్ అంటోని
రాత్రి 7 గంటలకు నాగార్జున,రమ్యకృష్ణ నటించిన ఘరానా బుల్లోడు
రాత్రి 10 గంటలకు విశాల్ నటించిన పిస్తా
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు RMP
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు ఆది సాయికుమార్ నటించిన క్రేజీఫెలో
ఉదయం 9 గంటలకు వెంకటేశ్,త్రిష నటించిన అడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 12 గంటలకు నాగ శౌర్య, రీతూవర్మ నటించిన వరుడు కావలెను
మధ్యాహ్నం 3 గంటలకు నితిన్,మేఘా ఆకాశ్ నటించిన ఛల్ మోహనరంగా
సాయంత్రం 6 గంటలకు విజయ్ దేవరకొండ,రష్మిక నటించిన గీతాగోవిందం
రాత్రి 9 గంటలకు రామ్, జెనీలియా నటించిన రెడీ
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు బాలకృష్ణ, విజయశాంతి, రాధ నటించిన ముద్దుల కృష్ణయ్య
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున , కృష్ణం రాజు నటించిన నేటి సిద్ధార్థ
రాత్రి 10 గంటలకు అర్జున్, సౌందర్య నటించిన శుభవార్త
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు జగపతిబాబు నటించిన జగన్నాటకమ్
ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్,సరోజా నటించిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ
మధ్యాహ్నం 1 గంటకు మోహన్‌బాబు,శోభన నటించిన అల్లుడుగారు
సాయంత్రం 4 గంటలకు చిరంజీవి,సుహాసిని నటించిన చంటబ్బాయి
రాత్రి 7 గంటలకు వాణీశ్రీ,జయలలిత నటించిన సుఖః దుఖాలు
రాత్రి 10 గంటలకు వివేక్, నీరజ, నగేష్ నటించిన ప్రేమ గీతం
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు మంచు లక్ష్మి, అడవి శేష్ నటించిన క్రాక్
సాయంత్రం 4 గంటలకు నివేథా, రెజీనా నటించిన శాఖిని డాకిని
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు నాని,అమలాపాల్ నటించిన జెండాపై కపిరాజు
ఉదయం 8 గంటలకు విజయ్ సేతుపతి నటించిన తిలక్
ఉదయం 11గంటలకు నాగార్జున,రమ్యకృష్ణ నటించిన చంద్రలేఖ
మధ్యాహ్నం 2 గంటలకు రవితేజ నటించిన కాలా
సాయంత్రం 5 గంటలకు శర్వానంద్, సాయిపల్లవి నటించిన పడిపడిలేచే మనసు
రాత్రి 8 గంటలకు అడవిశేష్ నటించిన గూడాచారి
రాత్రి 11.00 గంటలకు విజయ్ సేతుపతి నటించిన తిలక్
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు స్వాతి దీక్షిత్, కమల్ కామరాజు నటించిన లేడిస్ అండ్ జెంటిల్‌మెన్
ఉదయం 9 గంటలకు త్రిగున్, శివాత్మిక నటించిన అద్భుతం
మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికిదారేది
మధ్యాహ్నం 3 గంటలకు బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ నటించిన జయజానకీనాయక
సాయంత్రం 6 గంటలకు సూర్య, అనుష్క నటించిన సింగం3
రాత్రి 9 గంటలకు దుల్హర్,రీతూ వర్మ నటించిన కనులు కనులను దోచాయంటే