Movies In Tv: సెప్టెంబర్ 3.. మంగళవారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Sep 02 , 2024 | 10:06 PM
సెప్టెంబర్, 3 మంగళవారం రోజున. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.
సెప్టెంబర్, 3 మంగళవారం రోజున. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. ముఖ్యంగా నాగార్జున జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నటించిన పది సినిమాలు ఈరోజు టెలీకాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం ప్రసారమయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు శ్రీ అంజనేయం
మధ్యాహ్నం 3 గంటలకు ఇటిలిజెంట్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కన్నయ్య కిట్టయ్య
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు శివ శంకర్
ఉదయం 10 గంటలకు నీ స్నేహం
మధ్యాహ్నం 1 గంటకు యజ్ణం
సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే
రాత్రి 7 గంటలకు దరువు
రాత్రి 10 గంటలకు నాయుడమ్మ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు డియర్ మేఘ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అన్నాతమ్ముడు
రాత్రి 10.00 గంటలకు క్లాస్‌మేట్స్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు గిరిజా కల్యాణం
ఉదయం 10 గంటలకు గోవుల గోపన్న
మధ్యాహ్నం 1గంటకు బడ్జెట్ పద్మనాభం
సాయంత్రం 4 గంటలకు మనిషికో చరిత్ర
రాత్రి 7 గంటలకు సమరసింహా రెడ్డి
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు చందమామ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు లండన్‌బాబులు
ఉదయం 9.00 గంటలకు కోకోకోకిల
మధ్యాహ్నం 12 గంటలకు స్టూడెంట్ నెం1
మధ్యాహ్నం 3 గంటలకు మిరపకాయ్
సాయంత్రం 6 గంటలకు అఖిల్
రాత్రి 9 గంటలకు మెఖేల్
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు హలో గురూ ప్రేమకోసమే
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు టాసినిమా చూపిస్తా మామ
ఉదయం 9 గంటలకు షిబిగ్ బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు మట్టీ కుస్తీ
మధ్యాహ్నం 3 గంటలకు విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు కోట బోమ్మాళి
రాత్రి 9.00 గంటలకు ది వారియర్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు రౌద్రం
ఉదయం 8 గంటలకు వీడింతే
ఉదయం 11 గంటలకు సత్యం
మధ్యాహ్నం 2 గంటలకు నాన్న నేను బాయ్‌ఫ్రెండ్
సాయంత్రం 5 గంటలకు యాక్షన్
రాత్రి 8 గంటలకు కృష్ణార్జున యుద్దం
రాత్రి 11 గంటలకు వీడింతే