Movies in TV: అక్టోబర్8, మంగ‌ళ‌వారం రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Oct 07 , 2024 | 09:24 PM

అక్టోబర్ 08, మంగ‌ళ‌వారం రోజు జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

అక్టోబర్ 08, మంగ‌ళ‌వారం రోజున‌ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ మంగ‌ళ‌వారం 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మ‌నం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స‌మ్మ‌క్క సార‌క్క‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు తాజ్ మ‌హాల్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌లకు వాడు వీడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు తాండ్ర పాప‌రాయుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లాల రాజ్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌హా చండి

మ‌ధ్యాహ్నం 1 గంటకు పొగ‌రు

సాయంత్రం 4 గంట‌లకు మ‌హాంకాళి

రాత్రి 7 గంట‌ల‌కు నేల టికెట్టు

రాత్రి 10 గంట‌లకు నేనే వ‌స్తున్నా

images.jpeg

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గుణ 369

ఉద‌యం 9 గంట‌ల‌కు రుద్ర‌మ‌దేవి

rudrama devi.webp

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఓసి నా మ‌ర‌ద‌లా

రాత్రి 10.00 గంట‌ల‌కు అగ్గి రాముడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు మ‌హాశ‌క్తి

ఉద‌యం 7 గంట‌ల‌కు ల‌క్ష్మీ పూజ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మంగ‌మ్మ‌గారి మ‌నుమ‌డు

మ‌ధ్యాహ్నం 1గంటకు ఖైదీ

సాయంత్రం 4 గంట‌లకు లేడిస్ టైల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు గుణ‌సుంద‌రి క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు ప్రేమ‌తో మీ ల‌క్ష్మి


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

ఉద‌యం 9 గంట‌ల‌కు అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు

ఉద‌యం 7 గంట‌ల‌కు మోహిని

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హానంది

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు తుల‌సి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ్రూస్ లీ

సాయంత్రం 6 గంట‌ల‌కు మార్క్ అంటోని

రాత్రి 9 గంట‌ల‌కు ప‌ల్నాడు

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఆదికేశ‌వ‌

leela.gif

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు బ‌ల్లెం

ఉద‌యం 6.30 గంట‌ల‌కు డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు రౌద్రం

ఉద‌యం 11 గంట‌లకు రాజా రాణి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మ‌న్బ‌ధ‌

సాయంత్రం 5 గంట‌లకు గ్యాంగ్

రాత్రి 8 గంట‌ల‌కు స‌వ్య‌సాచి

రాత్రి 11 గంటలకు రౌద్రం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రైల్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జార్జ్ రెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వాతి ముత్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖైదీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పోకిరి

మధ్యాహ్నం 3.00 గంట‌లకు సామి2

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ‌స్థ‌లం

రాత్రి 8.30 గంట‌ల‌కు ఖిలాడీ

Updated Date - Oct 07 , 2024 | 09:30 PM