Movies In Tv: ఈ మంగళవారం (26. 03. 2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Mar 25 , 2024 | 02:21 PM
ఈ మంగళవారం (26.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ మంగళవారం (26.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు మహేశ్ బాబు నటించిన ఆగడు
మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్ నటించిన జానకి వెడ్స్ శ్రీరామ్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు నాగార్జున నటించిన క్రిమినల్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు సునీల్, ఆర్తి నటించిన అందాల రాముడు
తెల్లవారుజాము 4.30 గంటలకు రాజేంద్ర ప్రసాద్,నరేశ్ నటించిన మామ బాగున్నావా
ఉదయం 7 గంటలకు ఎస్వీ కృష్ణారెడ్డి నటించిన అభిషేకం
ఉదయం 10 గంటలకు మోహన్‌బాబు నటించిన పోస్ట్‌మాన్
మధ్యాహ్నం 1 గంటకు విష్ణు,జెనీలియా నటించిన ఢీ
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఫిట్టింగ్ మాస్టర్
రాత్రి 7 గంటలకు నితిన్, చార్మీ నటించిన శ్రీ అంజనేయం
రాత్రి 10 గంటలకు ఎన్టీఆర్,జమున నటించిన రాముడు భీముడు
జీ తెలుగు (Zee)
తెల్లవారు జాము 2.00 గంటలకు వైష్‌ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా
ఉదయం 9.00 గంటలకు నాని నటించిన నేను లోకల్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3
తెల్లవారుజాము 3 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం
ఉదయం 7 గంటలకు నాగశౌర్య, సాయి పల్లవి నటించిన కణం
ఉదయం 9 గంటలకు మహేశ్‌బాబు నటించిన రాజకుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి నటించిన చూడాలని ఉంది
మధ్యాహ్నం 3 గంటలకు తరుణ్ నటించిన నిన్నే ఇఫ్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్ తేజ్ నటించిన చిరుత
రాత్రి 9 గంటలకు సుమంత్ నటించిన సుబ్రహ్మణ్యపురం
ఈ టీవీ (E TV)
తెల్లవారు జాము 12 గంటలకు చిరంజీవి నటించిన అగ్నిగుండం
ఉదయం 9 గంటలకు రామ్ పోతినేని నటించిన జగడం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సురేశ్, వినీత్, రోజా నటించిన ప్రేమ పల్లకి
రాత్రి 10 గంటలకు జగపతి బాబు నటించిన జైలర్ గారి అబ్బాయి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు చంద్ర మోహన్ నటించిన కలహాలకాపురం
ఉదయం 7 గంటలకు వినోద్ కుమార్, నిరోషా నటించిన తరంగాలు
ఉదయం 10 గంటలకు అక్కినేని నటించిన మాంగళ్యబలం
మధ్యాహ్నం 1 గంటకు వడ్డే నవీన్ నటించిన చెప్పాలని ఉంది
సాయంత్రం 4 గంటలకు విజయ్‌కాంత్ నటించిన పోలీస్ అధికారి
రాత్రి 7 గంటలకు అక్కినేని నటించిన ఆత్మగౌరవం
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు అల్లు అర్జున్ నటించిన పరుగు
తెల్లవారుజాము 2 గంటలకు నాగచౌతన్య నటించిన ఒక లైలా కోసం
తెల్లవారుజాము 4.30 గంటలకు విజయ్,మోహన్‌లాల్ నటించిన జిల్లా
ఉదయం 9 గంటలకు రామ్, కృతి శెట్టి నటించిన వారియర్
సాయంత్రం 4.30 గంటలకు శివ కార్తికేయన్ నటించిన రెమో
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు శివ కార్తికేయన్ నటించిన ఖాకీ సత్తా
తెల్లవారుజాము 2.30 గంటలకు శ్రీహరి నటించిన ఒక్కడే
ఉదయం 6.30 గంటలకు నాగార్జున నటించిన అంతం
ఉదయం 8 గంటలకు ఆది సాయికుమార్ నటించిన లవ్‌లీ
ఉదయం 11గంటలకు నాగార్జున నటించిన డాన్
మధ్యాహ్నం 2 గంటలకు నవీన్, సూరజ్ నటించిన మైఖెల్
సాయంత్రం 5 గంటలకు అల్లు అర్జున్ నటించిన బన్నీ
రాత్రి 8 గంటలకు సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ
రాత్రి 11.00 గంటలకు శివ కార్తికేయన్ నటించిన ఖాకీ సత్తా
స్టార్ మా మూవీస్ ( Maa Movies )
తెల్లవారుజాము 12. గంటలకు నారి రోహిత్ నటించిన సోలో
తెల్లవారుజాము 3 గంటలకు అల్లు శిరీష్ నటించిన గౌరవం
ఉదయం 7 గంటలకు సుమంత్ అశ్విన్ నటించిన ఫ్యాషన్ డిజైనర్
ఉదయం 9 గంటలకు నాని, సమంత నటించిన ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ నటించిన అదిరింది
మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రభాస్ నటించిన బాహుబలి 1
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన రాజా ది గ్రేట్ IPL 24 లైవ్ టెలికాస్ట్
రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి