Movies In Tv: ఈ మంగళవారం MAR 12.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:03 PM
ఈ మంగళవారం (12.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
ఈ మంగళవారం (12.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్
మధ్యాహ్నం 3 గంటలకు జగపతి బాబు,వేణు నటించిన ఖుషిఖుషీగా
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు మోహన్ బాబు నటించిన చిట్టెమ్మ మొగుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మోహన్ బాబు నటించిన కుంతీ పుత్రుడు
ఉదయం 10 గంటలకు రమ్యకృష్ణ నటించిన శ్రీ రాజరాజేశ్వరీ
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ నటించిన వీరభధ్ర
సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్,రామ్ నటించిన మసాల
రాత్రి 7 గంటలకు నితిన్ నటించిన సై
రాత్రి 10 గంటలకు మంచు మనోజ్ నటించిన రాజుభాయ్
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు రాజశేఖర్ నటించిన గోరింటాకు
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు తరుణ్ నటించిన నవ వసంతం
ఉదయం 9 గంటలకు సుమంత్ నటించిన గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు రోషన్, శ్రీలీల నటించిన పెళ్లిసందడి
మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ నటించిన ఏజంట్ భైరవ
సాయంత్రం 6 గంటలకు ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు రక్షిత్ శెట్టి నటించిన 777 ఛార్లీ
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు చిరంజీవి నటించిన మగ మహారాజు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ, రమేశ్, మహేశ్ ముగ్గురు కొడుకులు
రాత్రి 10గం. సురేశ్, చంద్ర మోహన్ నటించిన ఇంట్లో పిల్లి వీధిలో పులి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శరత్ బాబు నటించిన కాంచన గంగ
ఉదయం 10 గంటలకు హరనాథ్, జమున నటించిన బంగారు సంకెళ్లు
మధ్యాహ్నం 1 గంటకు జేడీ చక్రవర్తి నటించిన మాపెళ్లికి రండి
సాయంత్రం 4 గంటలకు కృష్ణంరాజు నటించిన గోల్కొండ అబ్బులు
రాత్రి 7 గంటలకు కృష్ణ నటించిన మూహూర్త బలం
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు బాలకృష్ణ నటించిన అఖండ
సాయంత్రం 4 గంటలకు మోస్ట్ అవైటెడ్ ధావత్ ఈవెంట్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు అజిత్, నయనతార నటించిన అజిత్ బిల్లా
ఉదయం 8 గంటలకు నవదీప్ నటించిన మనసు మాట వినదు
ఉదయం 11గంటలకు నాగార్జున నటించిన మాస్
మధ్యాహ్నం 2 గంటలకు చక్రవర్తి, బ్రహ్మాజీ నటించిన గులాబీ
సాయంత్రం 5 గంటలకు నాగ చైతన్య నటించిన సవ్యసాచి
రాత్రి 8 గంటలకు అజిత్ నటించిన ఆట ఆరంభం
రాత్రి 11.00 గంటలకు నవదీప్ నటించిన మనసు మాట వినదు
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు జోజు జార్జ్ నటించిన స్టార్
ఉదయం 9 గంటలకు రాజశేఖర్ నటించిన కల్కి
మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ నటించిన పరుగు
మధ్యాహ్నం 3 గంటలకు ప్రభాస్,త్రిష నటించిన రక్త సంబంధం
సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు దుల్కర్ సల్మాన్ నటించిన కనులు కనులను దోచాయంటే