Movies In Tv: ఈ మంగళవారం June 4.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Jun 03 , 2024 | 01:21 PM
3.06.2024 సోమవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు జగపతిబాబు నటించిన శుభలగ్నం
మధ్యాహ్నం 3 గంటలకు సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు విక్రమ్ ప్రభు నటించిన గజరాజు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజామున 1.30 గంటకు అబ్బాస్ నటించిన రాజహంస
తెల్లవారుజామున 4 గంటలకు విజయశాంతి నటించిన ఇందిరమ్మ
ఉదయం 7 గంటలకు శ్రీకాంత్ నటించిన ఊయల
ఉదయం 10 గంటలకు రాజశేఖర్ నటించిన మనసున్న మారాజు
మధ్యాహ్నం 1 గంటకు జగపతిబాబు నటించిన అధినేత
సాయంత్రం 4 గంటలకు నాగశౌర్య నటించిన అమ్మమ్మగారిల్లు
రాత్రి 7 గంటలకు మహేశ్‌బాబు నటించిన ఖలేజా
రాత్రి 10 గంటలకు సుధీర్‌బాబు నటించిన భలే మంచి రోజు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజామున 12 గంటలకు గోపీచంద్ నటించిన లక్ష్యం
ఉదయం 9 గంటలకు రష్మీ నటించిన బాయ్స్ హాస్టల్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటకు జగపతిబాబు నటించిన శుభమస్తు
రాత్రి 10 గంటలకు శ్రీహరి నటించిన సాంబయ్య
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు అర్జున్ నటించిన మావూరి మారాజు
ఉదయం 7 గంటలకు మోమన్ బాబు నటించిన గోరంత దీపం
ఉదయం 10 గంటలకు సుహాసిని నటించిన సిస్టర్ నందిని
మధ్యాహ్నం 1గంటకు దాసరి, ఎస్పీబీ నటించిన పర్వతాలు పానకాలు
సాయంత్రం 4 గంటలకు వేణు నటించిన ప్రియనేస్తమా
రాత్రి 7 గంటలకు రాజశేఖర్ నటించిన ధీర్ఘసుమంగళి భవ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు బెండు అప్పారావు RMP
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు గీతా ఛలో
ఉదయం 9 గంటలకు రాక్షసి
మధ్యాహ్నం 12 గంటలకు దువ్వాడ జగన్నాధమ్
మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు నా పేరు శివ
రాత్రి 9 గంటలకు చినబాబు
స్టార్‌మా టీవీ (Star Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్
తెల్లవారుజాము 2 గంటలకు నాని నటించిన కృష్ణార్జున యుద్దం
తెల్లవారుజాము 4.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన కెవ్వు కేక
ఉదయం 9 గంటలకు నాగార్జున నటించిన మన్మథుడు
సాయంత్రం 4 గంటలకు బెల్లంకొండ గణేశ్ నటించిన స్వాతిముత్యం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అల్లు శిరీష్ నటించిన గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు హన్షిక నటించిన చంద్రకళ
ఉదయం 7 గంటలకు సుమంత్ అశ్విన్ నటించిన ఫ్యాషన్ డిజైనర్
ఉదయం 9 గంటలకు నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం
మధ్యాహ్నం 12 గంటలకు బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది
సాయంత్రం 6 గంటలకు బెల్లంకొండ నటించిన జయజానకీ నాయక
రాత్రి 9 గంటలకు అజిత్ నటించిన వివేకం
స్టార్‌మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు విజయ్ నటించిన సింహమంటి చిన్నోడు
తెల్లవారుజాము 2.30 గంటలకు మాలాశ్రీ నటించిన ఆంధ్రా కిరణ్ బేడి
ఉదయం 6.30 గంటలకు అజిత్ నటించిన బిల్లా
ఉదయం 8 గంటలకు నాగార్జున నటించిన మాస్
ఉదయం 11 గంటలకు మోహన్‌బాబు నటించిన చావు కబురు చల్లగా
మధ్యాహ్నం 2 గంటలకు శోభన్‌బాబు నటించిన జీవన పోరాటం
సాయంత్రం 5 గంటలకు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ
రాత్రి 8 గంటలకు ధనుష్ నటించిన VIP 2
రాత్రి 11 గంటలకు నాగార్జున నటించిన మాస్