Movies In Tv: ఆదివారం, సెప్టెంబ‌ర్ 22.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Sep 22 , 2024 | 07:23 AM

సెప్టెంబ‌ర్ 22, ఆదివారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 65కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

సెప్టెంబ‌ర్ 22, ఆదివారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 65కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. ఈక్ర‌మంలో స్టార్ మాలో సాయంత్రం మ‌ల‌యాళ డ‌బ్బింగ్ చిత్రం, 300 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించిన మంజుమ్మ‌ల్ బాయ్స్ ఫ‌స్ట్ టైం వ‌ర‌ల్డ్‌ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక అన్ని తెలుగు ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ ఖాళీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆనందించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఠాగూర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సీటీమార్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌టాస్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌రిలేరు నీకెవ్వ‌రు

రాత్రి 10 గంట‌ల‌కు ఖుషిఖుషీగా

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఇల్లాలు ప్రియురాలు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు హోళీ

ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌స్టిస్ చౌద‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు స్టేట్ రౌడీ

సాయంత్రం 4 గంట‌లకు sms

రాత్రి 7 గంట‌ల‌కు శ్వేత నాగు

రాత్రి 10 గంట‌లకు చూసొద్దాం రండి

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు రాజా వారు రాణి వారు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు హై హై నాయ‌క‌

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు వినోదం

సాయంత్రం 6 గంట‌ల‌కు ట‌క్క‌రి దొంగ‌

రాత్రి 10.00 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి బంప‌ర్ డ్రా

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు మాయాబ‌జార్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు కృష్ణ ప్రేమ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు మ‌గ మ‌హారాజు

సాయంత్రం 4 గంట‌లకు గోరంత దీపం

రాత్రి 7 గంట‌ల‌కు ఆదిత్య 369


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు విక్ర‌మ్ మ‌హాన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు పిండం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బంగార్రాజు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు గీతాంజ‌లి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రౌడీ బాయ్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అయాలి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ‌త‌మానం భ‌వ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు మిస్‌శెట్టి పొలిశెట్టి

రాత్రి 9 గంట‌ల‌కు దోర‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా ఈవెంట్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

సాయంత్రం 6.30 గంట‌ల‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్‌

manjummelboysstill.jpg

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మైఖెల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌ట్టీ కుస్తీ

మధ్యాహ్నం 3 గంట‌లకు పోలీసోడు

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర సింహా రెడ్డి

రాత్రి 9.00 గంట‌ల‌కు సీతారామం

Mrunal-1.jpg

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు దూసుకెళ‌తా

ఉద‌యం 11 గంట‌లకు గౌత‌మ్ ఎస్సెస్సీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ల‌వ్లీ

సాయంత్రం 5 గంట‌లకు ప‌స‌ల‌పూడి వీర‌బాబు

రాత్రి 8 గంట‌ల‌కు ఎంత‌మంచివాడ‌వురా

రాత్రి 11 గంటలకు దూసుకెళ‌తా

Updated Date - Sep 22 , 2024 | 07:31 AM