Movies In Tv: ఈ గురువారం July18.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Jul 17 , 2024 | 10:13 PM

జూలై 18, గురువారం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

జూలై 18, గురువారం తెలుగు శాటిలైట్ టీవీ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బంగారం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గౌత‌మ్ నంద‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు స్వ‌ప్న‌లోకం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పిలిస్తే ప‌లుకుతా

ఉద‌యం 10 గంట‌ల‌కు గుండెజారి గ‌ల్లంత‌యిందే

మ‌ధ్యాహ్నం 1 గంటకు లాఠీ

సాయంత్రం 4 గంట‌లకు క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ

రాత్రి 7 గంట‌ల‌కు ప‌టాస్‌

రాత్రి 10 గంట‌లకు సాప‌రేష‌న్ దుర్యోద‌న‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ర్దుకుపోదాం రండి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు హ‌లో ప్రేమిస్తారా

రాత్రి 10.00 గంట‌ల‌కు ఆనంద‌మానంద‌మాయే

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు య‌శోద‌కృష్ణ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మంజునాథ‌

మ‌ధ్యాహ్నం 1గంటకు అంద‌రూ దొంగ‌లే

సాయంత్రం 4 గంట‌లకు అరుంద‌తి

రాత్రి 7 గంట‌ల‌కు బాంధ‌వ్యాలు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు స్టూడెంట్ నెం1

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

ఉద‌యం 9.00 గంట‌ల‌కు శివాజీ ది బాస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ్ర‌ద‌ర్స్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జెర్సీ

సాయంత్రం 6 గంట‌ల‌కు ఐస్మార్ట్‌ శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు నా పేరు సూర్య‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 4 గంట‌ల‌కు గ‌ల్లీ రౌడీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీదేవి శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు డిటెక్టివ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బిచ్చ‌గాడు2

మధ్యాహ్నం 3 గంట‌లకు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బాహూబ‌లి1

రాత్రి 9.00 గంట‌ల‌కు జాంబీరెడ్డి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు పిట్ట‌క‌థ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు షిరిడీ సాయి

ఉద‌యం 11 గంట‌లకు ఎంత మంచివాడ‌వురా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గోకులంలో సీత‌

సాయంత్రం 5 గంట‌లకు మారి2

రాత్రి 8 గంట‌ల‌కు సాహాసం

రాత్రి 11 గంటలకు ఎంత మంచివాడ‌వురా

Updated Date - Jul 17 , 2024 | 10:13 PM