Movies In Tv: ఆగస్ట్ 29, గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Aug 29 , 2024 | 05:16 AM

ఆగస్ట్ 29, గురువారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

ఆగస్ట్ 29, గురువారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. ముఖ్యంగా నాగార్జున జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న న‌టించిన ప‌ది సినిమాలు ఈరోజు టెలీకాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు కింగ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌జ్ను

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు క్రిమిన‌ల్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మిత్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు శివాజీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాముడొచ్చాడు

సాయంత్రం 4 గంట‌లకు అమ్మ‌మ్మ‌గారిల్లు

రాత్రి 7 గంట‌ల‌కు మాస్ట‌ర్‌

రాత్రి 10 గంట‌లకు బెజ‌వాడ‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు గీతాంజ‌లి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రేమ ప‌ల్ల‌కి

రాత్రి 10.00 గంట‌ల‌కు రిక్షావోడు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌మోవెంక‌టేశాయ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు చాణ‌క్య‌

మ‌ధ్యాహ్నం 1గంటకు లాహిరిలాహిరిలో

సాయంత్రం 4 గంట‌లకు కిల్ల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు బావ న‌చ్చాడు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సంతోషం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఘ‌ర్జ‌న‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాయుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు ఐస్మార్ట్ శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

Naa Saami Ranga.jpg

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు నా సామిరంగా

సాయంత్రం 4 గంటలకు ర‌ఘువ‌ర‌ణ్ బీటెక్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్‌గేర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు షిరిడీ సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అదిరింది

మధ్యాహ్నం 3 గంట‌లకు ద‌ర్మ‌యోగి

సాయంత్రం 6 గంట‌ల‌కు పోకిరి

రాత్రి 9.00 గంట‌ల‌కు రాజుగారి గ‌ది3

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు శివ తాండ‌వం

ఉద‌యం 11 గంట‌లకు వీడొక్క‌డే

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గుంటూరు టాకీస్‌

సాయంత్రం 5 గంట‌లకు ఆరెక్స్ 100

రాత్రి 8 గంట‌ల‌కు సిందూరం

రాత్రి 11 గంటలకు శివ తాండ‌వం

Updated Date - Aug 29 , 2024 | 05:18 AM