OTT: మాములుగా ఉండ‌దు.. ఈ వారం ఓటీటీలోకి వ‌స్తున్న సినిమాలు, సిరీస్‌లివే

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:53 PM

ఈ వారం ఓటీటీలో సినిమాల సంద‌డి భారీగానే ఉండ‌నుంది. ముఖ్యంగా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సంద‌డి చేసిన కొత్త సినిమాల‌న్నీ ఈ వారం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తున్నాయి.

ott movies

ఈ వారం ఓటీటీలో సినిమాల సంద‌డి భారీగానే ఉండ‌నుంది. ముఖ్యంగా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సంద‌డి చేసిన కొత్త సినిమాల‌న్నీ ఈ వారం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తున్నాయి. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి బాగానే సినిమాలు , సిరీస్‌లు దిగుమ‌తి అవుతుండ‌గా అందులోను కొన్ని తెలుగులోకి అనువాదమై మ‌న ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి.

ముఖ్యంగా ఆగ‌స్టు15న‌ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి తీవ్రంగా నిరాశ ప‌ర్చిన ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌, ఆ త‌ర్వాత రిలీజైన నార్నే నితిన్ ఆయ్‌, నిహారిక కొణిదెల నిర్మించిన క‌మిటీ కుర్రాళ్లు అనే మూవీ, బెంచ్ లైఫ్ అనే సిరీస్‌తో పాటు కీర్తి సురేశ్ లీడ్ రోల్‌లో వ‌చ్చిన ర‌ఘు తాత వంటి సినిమాలు ఈ గురు, శుక్ర‌వారాల్లో ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రి ఈ వారం వ‌స్తున్న ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడే తెల‌సుకుని ఎప్పుడు చూడాలో ఇప్పుడే ఫ్లానింగ్ చేసుకోండి.


Netflix

Techno Boys (Spanish) Sept 11

Emily in Paris Season 4 Part 2 Sep 12

Aay Tel,Tam, Mal, Kan Sep 12

Aay.jpg

Mr Bachchan Tel,Tam, Mal, Kan Sep 12

Sector 36 Hin, Tel, Tam, Eng Sep 13

Mr-Bachchan-Song.jpg

ZEE 5 Telugu

Berlin Sep 13

Raghu Thatha Tam, Tel, Mal, Kan Sep 13

Nunakkuzhi Mal, Tel, Kan Sep 13

PrimeVideoIN

Tarot ( For Rent) Eng, Tel,Ta, Hi

Disney Plus Hotstar

Goli Soda Rising Series Tam, Tel, Kan, Mal, Hin Sep 13

Etv win

Committee Kurrollu Sep 12

Committee Kurrollu Teaser Launch

Sony LIV

Thalavan Mal, Ta, Tel, Kan, Hin, Ben, Mar Sep 9

Bench Life Telugu series September 13

bench.jpg

Ahavideo IN

Balu Gani Talkies Sep 13

Jio Cinema

Khabali Records (Hindi) Sept 12

Updated Date - Sep 09 , 2024 | 05:12 PM