Movies in TV: ఆగస్ట్ 8, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - Aug 07 , 2024 | 09:39 PM
ఆగస్ట్ 8, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైం ఏ సినిమా టెలికాస్ట్ కాబోతున్నాయో మీరూ ఓ లుక్కేయండి.. చూడాలనుకున్న సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
ఆగస్ట్ 8, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైం ఏ సినిమా టెలికాస్ట్ కాబోతోందో తెలిపే సమాచారం ఇక్కడుంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.. చూడాలనుకున్న సినిమా చూసి ఎంజాయ్ చేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు సాంబ
మధ్యాహ్నం 3 గంటలకు అమిగోస్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మల్లెపువ్వు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మా బాలాజీ
ఉదయం 10 గంటలకు కృష్ణగాడి వీర ప్రేమ గాధ
మధ్యాహ్నం 1 గంటకు శివం
సాయంత్రం 4 గంటలకు లీలా మహాల్ సెంటర్
రాత్రి 7 గంటలకు చంటి
రాత్రి 10 గంటలకు ప్రేమదేశం
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు ఖైదీ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
రాత్రి 10.00 గంటలకు భరత సింహారెడ్డి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు నాగబాల
ఉదయం 10 గంటలకు పల్నాటి యుద్దం
మధ్యాహ్నం 1గంటకు ఏడడుగుల బంధం
సాయంత్రం 4 గంటలకు విచిత్రం
రాత్రి 7 గంటలకు కలవారి కుటుంబం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే
ఉదయం 11 గంటలకు స్ట్రాబెర్రీ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ప్రేమ నక్షత్రం
ఉదయం 9.00 గంటలకు సీతారాముల కళ్యాణం
మధ్యాహ్నం 12 గంటలకు వసంతం
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీదేవి సోడా సెంటర్
సాయంత్రం 6 గంటలకు రెడీ
రాత్రి 9 గంటలకు శకుని
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు ఛత్రపతి
సాయంత్రం 4 గంటలకు తెనాలి రామకృష్ణ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు స్కెచ్
ఉదయం 9 గంటలకు ఖాకీ
మధ్యాహ్నం 12 గంటలకు మారి 2
మధ్యాహ్నం 3 గంటలకు రాజా ది గ్రేట్
సాయంత్రం 6 గంటలకు ఆది కేశవ
రాత్రి 9.00 గంటలకు జల్సా
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మర్డర్
ఉదయం 8 గంటలకు నేనేరా ఆది
ఉదయం 11 గంటలకు సర్పటా
మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బినాయ్
సాయంత్రం 5 గంటలకు శక్తి
రాత్రి 8 గంటలకు ఝాన్షీ
రాత్రి 11 గంటలకు నేనేరా ఆది