Movies In Tv: 16 జూన్ ఆదివారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Jun 15 , 2024 | 11:49 PM
16 జూన్ ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
16 జూన్ ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా మా టీవీలో ప్రసారం కానుంది.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ నటించిన పెద్దన్న
మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్‌బాబు నటించిన ఆగడు
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన సీటిమార్
సాయంత్రం 6 గంటలకు బాలకృష్ణ నటించిన జై సింహ
రాత్రి 9.30 గంటలకు సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు విక్రమ్ నటించిన అపరిచితుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన జూనియర్స్
తెల్లవారుజాము 4.30 గంటలకు గౌతమ్ నటించిన మంజీర
ఉదయం 7 గంటలకు మోహన్‌బాబు నటించిన చిట్టెమ్మ మొగుడు
ఉదయం 10 గంటలకు బాలాదిత్య నటించిన చంటిగాడు
మధ్యాహ్నం 1 గంటకు రామారావు నటించిన అనురాగ దేవత
సాయంత్రం 4 గంటలకు నరేశ్ నటించిన జంబలకిడి పంబ
రాత్రి 7 గంటలకు రాజశేఖర్ నటించిన నాయకుడు
రాత్రి 10 గంటలకు చిరంజీవి నటించిన కిరాతకుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12.30 గంటలకు రవితేజ నటించిన బలుపు
తెల్లవారుజాము 3 గంటలకు ఉదయ్‌కిరణ్ నటించిన నీకు నేను నాకు నువ్వు
తెల్లవారుజాము 4 గంటలకు రవితేజ నటించిన రావణాసుర
ఉదయం 9 గంటలకు సిద్థార్ద నటించిన బొమ్మరిల్లు
మధ్యాహ్నం 1 గంటకు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం
మధ్యాహ్నం 3.30 గంటలకు పవన్ కళ్యాణ్ నటించిన బ్రో
సాయంత్రం 5.30 గంటలకు తేజ సజ్జా నటించిన హనుమాన్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు హిప్‌హాప్ ఆది నటించిన వీరన్
తెల్లవారుజాము 3 గంటలకు రక్షిత్ షెట్టి నటించిన 777 ఛార్లీ
ఉదయం 7 గంటలకు నితిన్ నటించిన టక్కరి
ఉదయం 9 గంటలకు నాగచైతన్య, సునీల్ నటించిన తడాఖా
మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు రజనీకాంత్ నటించిన రోబో2
సాయంత్రం 6 గంటలకు నిఖిల్ నటించిన కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు విజయ్ అంటోని నటించిన విజయ రాఘవన్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సాయిరామ్ శంకర్ నటించిన హలో ప్రేమిస్తారా
ఉదయం 10 గంటలకు నివేథా పేతురాజ్ నటించిన బ్లడ్ మేరి
రాత్రి 10.30 గంటలకు నివేథా పేతురాజ్ నటించిన బ్లడ్ మేరి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన మాయలోడు
మధ్యాహ్నం 12 గంటలకు బాలకృష్ణ నటించిన ముద్దుల మామయ్య
సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్ నటించిన వారసుడొచ్చాడు
రాత్రి 10 గంటలకు చక్రవర్తి నటించిన నటించిన నేను ప్రేమిస్తున్నాను
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీకాంత్ నటించిన దొంగరాముడు అండ్ పార్టీ
ఉదయం 7 గంటలకు మాదాల రంగారావు నటించిన కళియుగ మహాభారతం
ఉదయం 10 గంటలకు రామారావు నటించిన భీష్మ
మధ్యాహ్నం 1గంటకు కృష్ణంరాజు నటించిన అమ్మా నాన్న
సాయంత్రం 4 గంటలకు ఊహా నటించిన అమ్మా నాన్నకావాలి
రాత్రి 7 గంటలకు అక్కినేని నటించిన చెంచు లక్ష్మి
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు అల్లరి నరేశ్‌నటించిన సీమ టపాకాయ్
తెల్లవారుజాము 2 గంటలకు సూర్య నటించిన 24
తెల్లవారుజాము 4.30 గంటలకు కీర్త సురేశ్ నటించిన మహానటి
ఉదయం 8 గంటలకు రామ్‌చరణ్ నటించిన ధమాకా
మధ్యహ్నం 1 గంటకు ప్రభాస్ నటించిన ఆదిపురుష్
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన మట్టీకుస్తీ
సాయంత్రం 6 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రభాస్ నటించిన రాఘవేంద్ర
తెల్లవారుజాము 3 గంటలకు రాహుల్ నటించిన లవ్‌యూ బంగారమ్
ఉదయం 7 గంటలకు గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు
ఉదయం 9 గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
మధ్యాహ్నం 12 గంటలకు తరుణ్ నటించిన నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3.30 గంటలకు అజిత్ నటించిన విశ్వాసం
సాయంత్రం 6 గంటలకు ప్రభాస్ నటించిన మిర్చి
రాత్రి 9.30 గంటలకు అల్లు అర్జున్ నటించిన పరుగు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు విజయ్ నటించిన మహా ముదురు
తెల్లవారుజాము 2.30 గంటలకు నారాయణ మూర్తి నటించిన దేవరకొండ వీరయ్య
ఉదయం 6.30 గంటలకు తరుణ్ శెట్టి నటించిన మీకు మీరే మాకు మేమే
ఉదయం 8 గంటలకు రవితేజ నటించిన షాక్
ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ నటించిన బన్నీ
మధ్యాహ్నం 2.00 గంటలకు చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు
సా. 5 గంటలకు మహేశ్‌బాబు నటించిన అతడు
రాత్రి 8 గంటలకు సప్తగిరి నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్
రాత్రి 11 గంటలకు రవితేజ నటించిన షాక్