Movies In Tv: 11 సెప్టెంబ‌ర్‌ బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Sep 10 , 2024 | 08:37 PM

సెప్టెంబ‌ర్‌,11 బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

సెప్టెంబ‌ర్‌,11 బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఛాన‌ళ్ల‌లో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సింహాచ‌లం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రేమం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు జోడీ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒకేమాట‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రుద్రుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు రెడ్‌

సాయంత్రం 4 గంట‌లకు ఫిటింగ్ మాస్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఊస‌ర‌వెళ్లి

రాత్రి 10 గంట‌లకు కృష్ణం వందే జ‌గ‌ద్గురుం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇష్టం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు జైల‌ర్ గారి అబ్బాయి

రాత్రి 10.00 గంట‌ల‌కు య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీమాన్ బ్ర‌హ్మ‌చారి

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మానాన్న‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు వివాహా భోజ‌నంభు

సాయంత్రం 4 గంట‌లకు ఇష్టం

రాత్రి 7 గంట‌ల‌కు సీతారాములు

రాత్రి 10 గంట‌ల‌కు పోలీస్ అధికారి


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అ ఆ

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు విశ్వామిత్ర‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు కందిరీగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కంత్రి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఓ మై ఫ్రెండ్‌

రాత్రి 9 గంట‌ల‌కు నైట్స్ ఆఫ్ ది జోడియాక్‌

రాత్రి 11 గంట‌ల‌కు మాతాంగి

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు అఖండ‌

సాయంత్రం 4 గంటలకు హిడింబ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌ళా తంద‌నాన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు చాణ‌క్య‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ట‌క్ జ‌గ‌దీశ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు గూడాచారి

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ఖైదీ నం 150

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు విక్ర‌మ‌సింహా ది లెజండ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 11 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మాస్క్‌

సాయంత్రం 5 గంట‌లకు ఎంత మంచివాడ‌వురా

రాత్రి 8 గంట‌ల‌కు గ్యాంగ్‌

రాత్రి 11 గంటలకు కృష్ణ‌బాబు

Updated Date - Sep 10 , 2024 | 08:37 PM