Movies In Tv: శుక్ర‌వారం, సెప్టెంబ‌ర్ 6.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Sep 05 , 2024 | 09:05 PM

సెప్టెంబ‌ర్‌, 6 శుక్ర‌వారం రోజున‌. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

సెప్టెంబ‌ర్‌, 6 శుక్ర‌వారం రోజున‌. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. ముఖ్యంగా నాగార్జున జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న న‌టించిన ప‌ది సినిమాలు ఈరోజు టెలీకాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్ర‌వారం ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అవున‌న్నా కాద‌న్నా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నేను శైల‌జ‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బొబ్బిలి పులి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఊయ‌ల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మ రాజీనామా

మ‌ధ్యాహ్నం 1 గంటకు సాంబ‌

సాయంత్రం 4 గంట‌లకు అమిగోస్‌

రాత్రి 7 గంట‌ల‌కు పైసా వ‌సూల్‌

రాత్రి 10 గంట‌లకు సుకుమారుడు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు జేబుదొంగ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు దేవీ పుత్రుడు

రాత్రి 10.00 గంట‌ల‌కు దీవించండి

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు క‌ల్యాణ వీణ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు సంసారం

మ‌ధ్యాహ్నం 1గంటకు బ‌ల‌రామ‌ల కృష్ణులు

సాయంత్రం 4 గంట‌లకు శ‌క్తి

రాత్రి 7 గంట‌ల‌కు క‌లిసొచ్చిన అదృష్టం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు చ‌క్రం

రాత్రి 100 గంట‌ల‌కు అన‌సూయ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు కొత్త‌జంట‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు హైప‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అర‌వింద స‌మేత‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సిద్దు ఫ్రం శ్రీకాకుళం

సాయంత్రం 6 గంట‌ల‌కు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు స్ట్రాబెర్రీ

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు చిన్నా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నిను వీడ‌ని నీడ‌ను నేనే

ఉద‌యం 9 గంట‌ల‌కు వీడొక్క‌డే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు భ‌ర‌త్ అనే నేను

రాత్రి 9.00 గంట‌ల‌కు మిర్చి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 8 గంట‌ల‌కు క్ష‌ణ‌క్ష‌ణం

ఉద‌యం 11 గంట‌లకు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సింధుభైర‌వి

సాయంత్రం 5 గంట‌లకు ఖైదీ

రాత్రి 8 గంట‌ల‌కు బుజ్జిగాడు

రాత్రి 11 గంటలకు క్ష‌ణ‌క్ష‌ణం

Updated Date - Sep 05 , 2024 | 09:16 PM