Movies in TV: సెప్టెంబర్ 12, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Sep 12 , 2024 | 10:27 AM

సెప్టెంబ‌ర్‌ 12, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛాన‌ళ్ల‌లో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on Sep 12th

సెప్టెంబ‌ర్‌ 12, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛాన‌ళ్ల‌లో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు డాన్ శీను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అశోకవనంలో అర్జున కల్యాణం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఆల్ ది బెస్ట్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్లవారుజాము 1.30 గంటలకు జ్వాల

తెల్లవారుజాము 4.30 గంటలకు బలిపీఠం

ఉద‌యం 7 గంట‌ల‌కు పందెం కోళ్లు

ఉద‌యం 10 గంట‌ల‌కు కన్యాదానం

మ‌ధ్యాహ్నం 1 గంటకు వీర

సాయంత్రం 4 గంట‌లకు రాజా విక్రమార్క

రాత్రి 7 గంట‌ల‌కు ఆగడు

రాత్రి 10 గంట‌లకు ఓయ్

ఈ టీవీ (E TV)

తెల్లవారుజాము 12 గంటలకు ఇష్టం

ఉద‌యం 9 గంట‌ల‌కు అగ్గిరాముడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉదయం 9 గంటలకు ఈటీవీ ఈవెంట్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు చుట్టాలబ్బాయి

రాత్రి 10.00 గంట‌ల‌కు ఘటోత్కచుడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 1గంటకు శ్రీమాన్ బ్ర‌హ్మ‌చారి

ఉద‌యం 7 గంట‌ల‌కు అపరాధి

ఉద‌యం 10 గంట‌ల‌కు లక్ష్మణ రేఖ

మ‌ధ్యాహ్నం 1 గంటకు పుష్పక విమానం

సాయంత్రం 4 గంట‌లకు ముద్దుల మామయ్య

రాత్రి 7 గంట‌ల‌కు లక్షాధికారి


Raja-The-Great.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అన్నవరం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆలస్యం అమృతం

ఉద‌యం 9.00 గంట‌ల‌కు నేను లోకల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నాగవల్లి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దమ్ము

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ రంగ వైభవంగా

రాత్రి 9 గంట‌ల‌కు సౌఖ్యం

స్టార్ మా (Star Maa)

తెల్లవారుజాము 2 గంటలకు సీతారామరాజు

తెల్లవారుజాము 4.30 గంటలకు రాజన్న

ఉదయం 9 గంటలకు క్రాక్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్లవారుజాము 12 గంటలకు ధైర్యం

తెల్లవారుజాము 3 గంటలకు చెలియా

ఉద‌యం 7 గంట‌ల‌కు సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జై భ‌జ‌రంగీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మ‌న్మ‌ధుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు లైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ఎవ‌డు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్లవారుజాము 2.30 గంట‌ల‌కు ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ర‌క్త తిల‌కం

ఉద‌యం 8 గంట‌ల‌కు ద్రోణాచార్య‌

ఉద‌యం 11 గంట‌లకు దూల్‌పేట్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ సన్నాఫ్ లేడీస్ ట్రైలర్

సాయంత్రం 5 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

రాత్రి 8 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

రాత్రి 11 గంటలకు ద్రోణాచార్య‌

Also Read- Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం.. హేమకు షాక్


Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..

Read Latest Cinema News

Updated Date - Sep 12 , 2024 | 10:27 AM