Movies in TV: మే 18 శనివారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే..
ABN , Publish Date - May 17 , 2024 | 11:37 PM
మే 18 శనివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
మే 18 శనివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఎన్టీఆర్ నటించిన శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
మధ్యాహ్నం 3 గంటలకు నయనతార నటించిన మయూరి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కృష్ణ నటించిన భోగి మంటలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు రవితేజ నటించిన డిస్కో
తెల్లవారుజాము 4 గంటలకు దాసరి నారాయణరావు నటించిన రొటేషన్ చక్రవర్తి
ఉదయం 7 గంటలకు ప్రకాశ్‌రాజ్ నటించిన ధోని
ఉదయం 10 గంటలకు కమల్‌హసన్ నటించిన స్వాతిముత్యం
మధ్యాహ్నం 1 గంటకు గోపీచంద్ నటించిన గౌతమ్‌నంద
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన మేడమీద అబ్బాయి
రాత్రి 7 గంటలకు శ్రీకాంత్ నటించిన తిరుమల తిరుపతి వెంకటేశ
రాత్రి 10 గంటలకు చిరంజీవి నటించిన బిగ్‌బాస్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సుధీర్‌బాబు నటించిన సమ్మోహనం
ఉదయం 9 గంటలకు రాజశేఖర్ నటించిన బొబ్బిలివంశం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రామ్ నటించిన జగడం
రాత్రి 10 గంటలకు చిరంజీవి నటించిన జేబుదొంగ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు చంద్రమోహన్ నటించిన బంగారు లక్ష్మి
ఉదయం 7 గంటలకు నరసింహారాజు నటించిన గంధర్వ కన్య
ఉదయం 10 గంటలకు కృష్ణ నటించిన తల్లీకొడుకులు
మధ్యాహ్నం 1గంటకు జగపతిబాబు నటించిన శుభాకాంక్షలు
సాయంత్రం 4 గంటలకు సుమన్ నటించిన కలెక్టర్ గారి అల్లుడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన పరమానందయ్య శిష్యుల కథ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు రామ్‌చరణ్ నటించిన చిరుత
తెల్లవారుజాము 3 గంటలకు రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్
ఉదయం 9 గంటలకు వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు సిద్ధార్థ్ నటించిన ఆట
తెల్లవారుజాము 3 గంటలకు రవితేజ నటించిన మిరపకాయ్
ఉదయం 7 గంటలకు అశోక్ సెల్వన్ నటించిన ఎస్టేట్
ఉదయం 9 గంటలకు నితిన్ నటించిన టక్కరి
మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ నటించిన ఏజెంట్ భైరవ
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన బాబు బంగారం
సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు రజనీకాంత్ నటించిన ముత్తు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు నీతోనే డ్యాన్స్ (షో)
సాయంత్రం 4 గంటలకు గురుదేవ్ హోయశాల (ప్రీమియర్)
స్టార్ మా మూవీస్ (Maa Movies)
ఉదయం 7 గంటలకు అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు జల్సా
మధ్యాహ్నం 12 గంటలకు M.S. ధోని
మధ్యాహ్నం 3 గంటలకు విఐపి2
సాయంత్రం 6 గంటలకు విరూపాక్ష
రాత్రి 9.00 గంటలకు క్రాక్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 6.30 గంటలకు కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
ఉదయం 11 గంటలకు మన్యం పులి
మధ్యాహ్నం 2.00 గంటలకు పాండవులు పాండవులు తుమ్మెద
సాయంత్రం 5 గంటలకు రిపీట్
రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ 2024 RCB vs CSK Live
రాత్రి 11 గంటలకు మన్యంపులి