Movies in TV: కోట బొమ్మాళీ, బూట్ కట్ బాలరాజు.. ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - May 04 , 2024 | 11:51 PM

మే 05, ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే ఛానల్‌లో ఏమేం సినిమాలు రాబోతున్నాయో తెలుసుకోండి మరి..

Movies in TV: కోట బొమ్మాళీ, బూట్ కట్ బాలరాజు.. ఈ ఆదివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..
Kota Bommali and Butcut Balaraju Movie Stills

మే 05, ఆదివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే ఛానల్‌లో ఏమేం సినిమాలు రాబోతున్నాయో తెలుసుకోండి మరి..

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బెంగాల్ టైగర్

ఉద‌యం 12 గంట‌ల‌కు మసూద

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు డార్లింగ్

సాయంత్రం 6 గంట‌ల‌కు వాల్తేర్ వీరయ్య

రాత్రి 9.30 గంట‌ల‌కు కార్తికేయ

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు నా నువ్వే

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆపద్భాంధవుడు

ఉద‌యం 10 గంట‌లకు ఆస్తి మూరెడు ఆశ బారెడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అవతారం

సాయంత్రం 4 గంట‌లకు రాధ

రాత్రి 7 గంట‌ల‌కు త్రినేత్రం

రాత్రి 10 గంట‌లకు షాడో


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్రతిఘటన

సాయంత్రం 6 గంట‌ల‌కు బూట్‌కట్ బాలరాజు (ప్రీమియర్)

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు అంతా మనమంచికే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు లక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు గూండా

రాత్రి 10.30 గంట‌ల‌కు 20వ శతాబ్ధం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కోరికలే గుర్రాలైతే

ఉద‌యం 10 గంట‌ల‌కు నాటకాల రాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఆకాశవీధిలో

సాయంత్రం 4 గంట‌లకు 20వ శతాబ్ధం

రాత్రి 7 గంట‌ల‌కు గుండమ్మకథ


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సాహో

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రౌడీ బాయ్స్

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు బింబిసార

సాయంత్రం 5.30 గంట‌ల‌కు జవాన్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు గీతాంజలి

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రేమించుకుందాం రా..

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వాన

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చినబాబు

సాయంత్రం 6 గంట‌లకు రాధేశ్యామ్

రాత్రి 9 గంట‌ల‌కు నాగవల్లీ


స్టార్ మా (Star Maa)

ఉదయం 8.00 గంటలకు విరూపాక్ష

మధ్యాహ్నం 1.00 గంటకు రఘువరన్ బిటెక్

సాయంత్రం 3.00 గంటలకు ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్

సాయంత్రం 6.00 గంటలకు కోటబొమ్మాళీ పీఎస్ (ప్రీమియర్)

Simha.jpg

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు అత్తిలి సత్తిబాబు LKG

ఉద‌యం 11 గంట‌లకు సింహా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సినిమా చూపిస్త మావ

సాయంత్రం 5 గంట‌లకు మహానటి

రాత్రి 8 గంట‌లకు సప్తగిరి LLB

రాత్రి 11 గంట‌ల‌కు అత్తిలి సత్తిబాబు LKG

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు తెనాలి రామకృష్ణ BA.BL

ఉద‌యం 9 గంట‌ల‌కు మన్మథుడు2

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు MCA (మిడిల్ క్లాస్ అబ్బాయ్)

మధ్యాహ్నం 3.00 గంట‌లకు విక్రమ్

సాయంత్రం 6 గంట‌ల‌కు టక్ జగదీష్

రాత్రి 9 గంట‌ల‌కు యముడు

Updated Date - May 04 , 2024 | 11:52 PM