Movies in TV: జూన్ 8, శనివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:28 PM
జూన్ 8, శనివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి అన్ని తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జూన్ 8, శనివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి అన్ని తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అర్జున్ నటించిన పుట్టింటికిరా చెల్లి
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున, కార్తి నటించిన ఊపిరి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు బ్రహ్మానందం నటించిన బాబాయ్ హోటల్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు కళ్యాణ రాముడు
ఉదయం 10 గంటలకు బద్రి
మధ్యాహ్నం 1 గంటకు యజ్ఞం
సాయంత్రం 4 గంటలకు భగీర
రాత్రి 7 గంటలకు వెంకీ
రాత్రి 10 గంటలకు జో అచ్యుతానంద
ఈ టీవీ (E TV)
తెల్లవారుజామున 12 గంటలకు చైతన్యరావు నటించిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో
ఉదయం 9 గంటలకు నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయా
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున నటించిన చాలా బాగుంది
రాత్రి 10 గంటలకు చక్రవర్తి నటించిన ప్రేమకు వేళాయేరా
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు నరేష్, పూర్ణిమ నటించిన పుత్తడిబొమ్మ
ఉదయం 7 గంటలకు చంద్ర మోహన్, చిరంజీవి నటించిన పార్వతి పరమేశ్వరులు
ఉదయం 10 గంటలకు చంద్ర మోహన్ నటించిన వధువరులు
మధ్యాహ్నం 1గంటకు బాలకృష్ణ నటించిన భలేవాడివి బాసూ
సాయంత్రం 4 గంటలకు రోహిత్ నటించిన 6టీన్స్
రాత్రి 7 గంటలకు శివరాత్రి
Also Read- Akira Nandan: నాన్న కోసం.. అకీరా నందన్ టాలెంట్‌కు అంతా ఫిదా!
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు అనంద్ దేవరకొండ నటించిన మిడిల్‌క్లాస్ మెలోడిస్
తెల్లవారుజాము 3 గంటలకు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్
ఉదయం 9 గంటలకు తరుణ్ నటించిన నువ్వులేక నేను లేను
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు మహేశ్‌బాబు నటించిన స్పైడర్
తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్ నటించిన బాబు బంగారం
ఉదయం 7 గంటలకు ఆది సాయికుమార్ నటించిన క్రేజీఫెలో
ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం
మధ్యాహ్నం 12 గంటలకు శర్వానంద్ నటించిన శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు ప్రభాస్ నటించిన సాహో
సాయంత్రం 6 గంటలకు నిఖిల్ నటించిన కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు నాగార్జున నటించిన బంగార్రాజు
స్టార్‌మా టీవీ (Star Maa TV)
సాయంత్రం 4 గంటలకు ది ఘోస్ట్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 9 గంటలకు మిడ్‌నైట్ మర్డర్స్
మధ్యాహ్నం 12 గంటలకు సింగం
మధ్యాహ్నం 3 గంటలకు విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు బాహుబలి 2
రాత్రి 9.30 గంటలకు డీజే టిల్లు
స్టార్‌మా గోల్డ్ (StarMaa Gold)
ఉదయం 6.30 గంటలకు ద్వారక
ఉదయం 8 గంటలకు చెలగాటం
ఉదయం 11 గంటలకు లవ్‌లీ
మధ్యాహ్నం 2 గంటలకు బిగ్‌బ్రదర్
సాయంత్రం 5 గంటలకు అందరివాడు
రాత్రి 8 గంటలకు కల్కి
రాత్రి 11 గంటలకు లవ్‌లీ