Movies in TV: జూలై 8, సోమవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 07 , 2024 | 11:58 PM

జూలై 8, సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on July 8th

జూలై 8, సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జై లవకుశ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అంజి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు టాప్ హీరో

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు కలెక్టర్ గారి భార్య

ఉద‌యం 10 గంట‌ల‌కు మహాచండీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు వంశోద్ధారకుడు

సాయంత్రం 4 గంట‌లకు అశోక వనంలో అర్జున కళ్యాణం

రాత్రి 7 గంట‌ల‌కు గబ్బర్ సింగ్

రాత్రి 10 గంట‌లకు పిస్తా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు కాంతార (సీరియల్)

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇల్లాలి కోరికలు

రాత్రి 10.30 గంట‌ల‌కు మంచి మనుషులు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కలెక్టర్ విజయ

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రేమ కానుక

మ‌ధ్యాహ్నం 1గంటకు అంకురం

సాయంత్రం 4 గంట‌లకు నా మనసిస్తారా

రాత్రి 7 గంట‌ల‌కు ప్రాణ మిత్రులు

రాత్రి 10 గంట‌ల‌కు కబడ్ధార్


Chirutha.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మేఘ సందేశం (సీరియల్)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు సూపర్ పోలీస్

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఓహో నా పెళ్ళంటా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు గణేష్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నవ వసంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు W/O రణసింగం

రాత్రి 9 గంట‌ల‌కు చిరుత

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు విరూపాక్ష

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్వాస

ఉద‌యం 9 గంట‌ల‌కు 2018

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు టక్ జగదీష్

మధ్యాహ్నం 3 గంట‌లకు నమో వేంకటేశ

సాయంత్రం 6 గంట‌ల‌కు కాంతార

రాత్రి 9.00 గంట‌ల‌కు మట్టి కుస్తీ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మనీ మనీ మోర్ మనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మైఖేల్

ఉద‌యం 11 గంట‌లకు భార్గవ్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు జులాయి

రాత్రి 8 గంట‌ల‌కు త్రినేత్రం

రాత్రి 11 గంటలకు భార్గవ్

Updated Date - Jul 08 , 2024 | 01:15 AM