Movies in TV: జూలై 6, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:51 PM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూలై 6.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV on July 6th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రోబో

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మనం

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఇట్స్ మై లవ్ స్టోరి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజా విక్రమార్క

ఉద‌యం 10 గంట‌ల‌కు కెప్టెన్ మిల్లర్

మ‌ధ్యాహ్నం 1 గంటకు పందెంకోడి 2

సాయంత్రం 4 గంట‌లకు అమర్ అక్బర్ ఆంటోని

రాత్రి 7 గంట‌ల‌కు దేవుళ్లు

రాత్రి 10 గంట‌లకు నాలో ఉన్న ప్రేమ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆదిత్య 369

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లుడుగారు

రాత్రి 10.30 గంట‌ల‌కు చిన్నోడు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆడాళ్లా మజాకా

ఉద‌యం 10 గంట‌ల‌కు ముత్యాల ముగ్గు

మ‌ధ్యాహ్నం 1గంటకు సొగసు చూడ తరమా

సాయంత్రం 4 గంట‌లకు దాగుడుమూతల దండాకోర్

రాత్రి 7 గంట‌ల‌కు అభిమానం

Adhurs.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు వసంతం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు శైలజారెడ్డి అల్లుడు

ఉద‌యం 9.00 గంట‌ల‌కు విమానం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రాయుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చినబాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు వకీల్ సాబ్

రాత్రి 9 గంట‌ల‌కు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు పొర్ తొజిల్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అనగనగా ఒక రోజు

ఉద‌యం 8 గంట‌ల‌కు సత్యం IPS

ఉద‌యం 11 గంట‌లకు తీస్ మార్ ఖాన్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఏబిసిడి ఎనీబడీకెన్‌‌డ్యాన్స్

సాయంత్రం 5 గంట‌లకు చాణక్య

రాత్రి 8 గంట‌ల‌కు అదుర్స్

రాత్రి 11 గంటలకు సత్యం IPS

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్‌ గేర్

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖైదీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పోకిరి

మధ్యాహ్నం 3 గంట‌లకు ఖిలాడి

సాయంత్రం 6 గంట‌ల‌కు స్కంద

రాత్రి 9 గంట‌ల‌కు కెజియఫ్ చాప్టర్ 1

Updated Date - Jul 06 , 2024 | 12:59 AM