Movies in TV: జూలై 3, బుధవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 02 , 2024 | 11:50 PM

జూలై 3, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on July 3rd

జూలై 3, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సై

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నేనున్నాను

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు శివ కాశీ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు బలరాం

ఉద‌యం 10 గంట‌ల‌కు శీను వాసంతి లక్ష్మీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఈటి

సాయంత్రం 4 గంట‌లకు ఇష్క్

రాత్రి 7 గంట‌ల‌కు శుభలగ్నం

రాత్రి 10 గంట‌లకు ఏకవీర

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మాయాబజార్

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉగాది

రాత్రి 10.30 గంట‌ల‌కు ఇష్టం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కాబోయే అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు సుఖదు:ఖాలు

మ‌ధ్యాహ్నం 1గంటకు మురళీకృష్ణుడు

సాయంత్రం 4 గంట‌లకు నీతో

రాత్రి 7 గంట‌ల‌కు నర్తనశాల

రాత్రి 10 గంట‌ల‌కు యాక్షన్ నెంబర్ 1


Prabhas.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు గణేష్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఇది మా ప్రేమకథ

ఉద‌యం 9.00 గంట‌ల‌కు కొత్తజంట

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కుక్కలున్నాయి జాగ్రత్త

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సామాన్యుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు లౌక్యం

రాత్రి 9 గంట‌ల‌కు ఏక్ నిరంజన్

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు బాహుబలి ది బిగినెంగ్

సాయంత్రం 4 గంటలకు ‘మా ఉత్సవం’ (ఈవెంట్)

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు లవ్ లైఫ్ అండ్ పకోడి

ఉద‌యం 9 గంట‌ల‌కు సవ్యసాచి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు హలోగురూ ప్రేమకోసమే

మధ్యాహ్నం 3 గంట‌లకు యోగి

సాయంత్రం 6 గంట‌ల‌కు అఖండ

రాత్రి 9.00 గంట‌ల‌కు సర్ధార్ గబ్బర్ సింగ్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు చారులత

ఉద‌యం 8 గంట‌ల‌కు మజా

ఉద‌యం 11 గంట‌లకు బ్లఫ్ మాస్టర్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గోపాల్రావుగారి అబ్బాయి

సాయంత్రం 5 గంట‌లకు అర్జున్ రెడ్డి

రాత్రి 8.30 గంట‌ల‌కు గుంటూరు టాకీస్

రాత్రి 11 గంటలకు మజా

Updated Date - Jul 03 , 2024 | 12:38 AM