Movies in TV: జూలై 31, బుధవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
ABN , Publish Date - Jul 31 , 2024 | 01:09 AM
జూలై 31, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జూలై 31, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మాస్టర్
మధ్యాహ్నం 3 గంటలకు పల్లకిలో పెళ్లికూతురు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు భలే దొంగలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మల్లేశం
ఉదయం 10 గంటలకు సీతారత్నంగారి అబ్బాయి
మధ్యాహ్నం 1 గంటకు బందోబస్త్
సాయంత్రం 4 గంటలకు లడ్డుబాబు
రాత్రి 7 గంటలకు హనుమాన్ జంక్షన్
రాత్రి 10 గంటలకు నా ఇష్టం
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు మంత్రిగారి వియ్యంకుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అగ్నిగుండం
రాత్రి 10.00 గంటలకు ప్రియనేస్తమా
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు కాంచనగంగ
ఉదయం 10 గంటలకు ఊరికి మొనగాడు
మధ్యాహ్నం 1గంటకు అమ్మ
సాయంత్రం 4 గంటలకు ఈ ప్రశ్నకు బదులేది
రాత్రి 7 గంటలకు భలే తమ్ముడు
రాత్రి 10 గంటలకు డబ్బు ఎవరికి చేదు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు తులసి
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు శ్రీరంగనీతులు
ఉదయం 9.00 గంటలకు శివ
మధ్యాహ్నం 12 గంటలకు హలో..
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమించుకుందాం రా
సాయంత్రం 6 గంటలకు లౌక్యం
రాత్రి 9 గంటలకు అహ నా పెళ్లంట
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు మగధీర
సాయంత్రం 4 గంటలకు సామజవరగమన
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు నిన్ను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు బద్రీనాధ్
మధ్యాహ్నం 12 గంటలకు లైగర్
మధ్యాహ్నం 3.30 గంటలకు విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు రంగస్థలం
రాత్రి 9.00 గంటలకు ది వారియర్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు మాస్
ఉదయం 11 గంటలకు మాలిక్
మధ్యాహ్నం 2 గంటలకు స్టార్
సాయంత్రం 5 గంటలకు గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు జై భజరంగీ
రాత్రి 11 గంటలకు మాస్