Movies in TV: జూలై 29, సోమవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 29 , 2024 | 01:32 AM

జూలై 29, సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on July 29th

జూలై 29, సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం సోమవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు కొండవీటి దొంగ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీరాజరాజేశ్వరి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కొండవీటిదొంగ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అందగాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు అతిథి

మ‌ధ్యాహ్నం 1 గంటకు త్రినేత్రం

సాయంత్రం 4 గంట‌లకు విజేత

రాత్రి 7 గంట‌ల‌కు అభిమన్యుడు

రాత్రి 10 గంట‌లకు 1945

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బడ్జెట్ పద్మనాభం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు రక్తతర్పణం

రాత్రి 10.00 గంట‌ల‌కు తోడుదొంగలు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు సోమవారవ్రత మహాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు భలేరంగడు

మ‌ధ్యాహ్నం 1గంటకు నోట్‌బుక్

సాయంత్రం 4 గంట‌లకు రేపటి పౌరులు

రాత్రి 7 గంట‌ల‌కు లక్షాధికారి

రాత్రి 10 గంటలకు పోలీస్ అధికారి


seetha-ramam.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ధర్మచక్రం

రాత్రి 11 గంటలకు శివగంగ

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు దొంగరాముడు

ఉద‌యం 9.00 గంట‌ల‌కు నేనులోకల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఇస్మార్ట్ శంకర్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్రేమించు

సాయంత్రం 6 గంట‌ల‌కు బ్రూస్‌లీ ది ఫైటర్

రాత్రి 9 గంట‌ల‌కు ఇంద్రుడు

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు సీతా రామం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అనుభవించురాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు మహానటి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నమో వేంకటేశ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు అదిరింది

సాయంత్రం 6 గంట‌ల‌కు వీరసింహారెడ్డి

రాత్రి 9.00 గంట‌ల‌కు టచ్ చేసి చూడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మనీ మనీ మోర్ మనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు సీమ టపాకాయ్

ఉద‌యం 11 గంట‌లకు పడిపడి లేచె మనసు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రైల్

సాయంత్రం 5 గంట‌లకు విశ్వాసం

రాత్రి 8 గంట‌ల‌కు ఇంకొక్కడు

రాత్రి 11 గంటలకు సీమ టపాకాయ్

Updated Date - Jul 29 , 2024 | 01:32 AM