Movies in TV: జూలై 27, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:26 PM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూలై 27.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV on July 27th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సీతయ్య

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కాటమరాయుడు

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఆరుగురు పతివ్రతలు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆరు

ఉద‌యం 10 గంట‌ల‌కు మనసున్నోడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంకీమామ

సాయంత్రం 4 గంట‌లకు వాల్టేరు

రాత్రి 7 గంట‌ల‌కు పౌర్ణమి

రాత్రి 10 గంట‌లకు రక్తచరిత్ర 1

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు సామాన్యుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎగిరే పావురమా..

రాత్రి 10 గంట‌ల‌కు నిన్ను చూడాలని

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు సార్వభౌముడు

ఉద‌యం 10 గంట‌ల‌కు మాంగళ్యబలం

మ‌ధ్యాహ్నం 1గంటకు గీతాంజలి

సాయంత్రం 4 గంట‌లకు కొడుకులు

రాత్రి 7 గంట‌ల‌కు రేచుక్క పగటి చుక్క

Taxiwala.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అఆ

రాత్రి 11 గంట‌లకు టాక్సీవాలా

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఇంద్రుడు చంద్రుడు

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఇద్దరమ్మాయిలతో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శతమానం భవతి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పెళ్లాం ఊరెళితే

సాయంత్రం 6 గంట‌ల‌కు మార్క్ ఆంటోని

రాత్రి 9 గంట‌ల‌కు కలిసుందాం రా..

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు జాంబిరెడ్డి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మోరు తల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ్రహ్మస్త్ర

మధ్యాహ్నం 2.30 గంట‌లకు రఘువరన్ బి.టెక్

సాయంత్రం 6 గంట‌ల‌కు బలగం

రాత్రి 9 గంట‌ల‌కు పోర్ తొజిల్

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అనగనగా ఒక రోజు

ఉద‌యం 8 గంట‌ల‌కు అత్తిలి సత్తిబాబు LKG

ఉద‌యం 11 గంట‌లకు సీమరాజా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అయోగ్య

సాయంత్రం 5 గంట‌లకు హ్యాపీ

రాత్రి 8 గంట‌ల‌కు కోల్డ్ కేస్

రాత్రి 11 గంటలకు అత్తిలి సత్తిబాబు LKG

Updated Date - Jul 26 , 2024 | 10:55 PM