Movies in TV: జూలై 26, శుక్రవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:37 PM

జూలై 26, శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా వస్తుందో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV On July 25th

జూలై 26, శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శుక్రవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ సినిమా వస్తుందో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శంకర్ దాదా MBBS

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దేవి

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు తప్పు చేసి పప్పు కూడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఉల్లాసంగా ఉత్సాహంగా

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీరామచంద్రులు

మ‌ధ్యాహ్నం 1 గంటకు పాగల్

సాయంత్రం 4 గంట‌లకు హరే రామ్

రాత్రి 7 గంట‌ల‌కు సింహరాశి

రాత్రి 10 గంట‌లకు ఒంటరి పోరాటం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వాతికిరణం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు మువ్వగోపాలుడు

రాత్రి 10.00 గంట‌ల‌కు అమ్మో ఒకటో తారీఖు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగశక్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు మాంగళ్యభాగ్యం

మ‌ధ్యాహ్నం 1గంటకు పాడుతా తీయగా

సాయంత్రం 4 గంట‌లకు అడవిదొర

రాత్రి 7 గంట‌ల‌కు ఈడు జోడు


Mirapakay.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నువ్వు లేక నేను లేను

ఉద‌యం 11 గంట‌లకు మిరపకాయ్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఇది మా ప్రేమ కథ

ఉద‌యం 9.00 గంట‌ల‌కు చక్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పండగ చేస్కో

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జయం మనదేరా

సాయంత్రం 6 గంట‌ల‌కు దాస్ కా ధమ్కీ

రాత్రి 9 గంట‌ల‌కు అలా మొదలైంది

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు కెజిఎఫ్ Chapter 1

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మళ్ళీ పెళ్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజా రాణి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు S/O సత్యమూర్తి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు బుజ్జి ఇలా రా

సాయంత్రం 6 గంట‌ల‌కు లవ్ టుడే

రాత్రి 9.00 గంట‌ల‌కు మంగళవారం

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు బిగ్ బ్రదర్

ఉద‌యం 11 గంట‌లకు సింహా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు కృష్ణార్జున యుద్ధం

రాత్రి 8 గంట‌ల‌కు పరుగు

రాత్రి 11 గంటలకు సింహా

Updated Date - Jul 26 , 2024 | 12:48 AM