Movies in TV: జూలై 25, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 24 , 2024 | 11:42 PM

జూలై 25, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి..

జూలై 25, గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం గురువారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి..

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు పెళ్లయింది కానీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆంధ్రావాలా

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు మైఖేల్ మదన కామరాజు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు కేడీ నెంబర్ 1

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆప్తుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు అల్లుడా మజాకా

సాయంత్రం 4 గంట‌లకు వరుడు

రాత్రి 7 గంట‌ల‌కు నువ్వు వస్తావని

రాత్రి 10 గంట‌లకు వరుణ్ డాక్టర్

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అసెంబ్లీ రౌడీ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రేమించు పెళ్లాడు

రాత్రి 10.30 గంట‌ల‌కు హలో ప్రేమిస్తారా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు లక్ష్మీ సౌభాగ్యవతి

ఉద‌యం 10 గంట‌ల‌కు తాత మనవడు

మ‌ధ్యాహ్నం 1గంటకు అడవిదొంగ

సాయంత్రం 4 గంట‌లకు తుంటరి

రాత్రి 7 గంట‌ల‌కు దసరాబుల్లోడు


Ram-charan-Ram-nani.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు అహ నా పెళ్లంట!

సాయంత్రం 11 గంటలకు ఆ ఇంట్లో

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు దేవత

ఉద‌యం 9.00 గంట‌ల‌కు కందిరీగ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు గోరింటాకు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మిడిల్ క్లాస్ మెలోడీస్

సాయంత్రం 6 గంట‌ల‌కు జీ తెలుగు మహోత్సవం 2024 (ఈవెంట్)

రాత్రి 9 గంట‌ల‌కు జయసూర్య

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు టక్ జగదీష్

సాయంత్రం 4 గంటలకు రాజుగారి గది3

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అనగనగా ఒక రోజు

ఉద‌యం 9 గంట‌ల‌కు నిర్మలా కాన్వెంట్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అదుర్స్

మధ్యాహ్నం 3 గంట‌లకు ఖిలాడి

సాయంత్రం 6 గంట‌ల‌కు వినయ విధేయ రామ

రాత్రి 9.30 గంట‌ల‌కు హిడింబ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు హృదయకాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు హలో బ్రదర్

ఉద‌యం 11 గంట‌లకు రంగం

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మాయ

సాయంత్రం 5 గంట‌లకు ఆట ఆరంభం

రాత్రి 8 గంట‌ల‌కు సైకో

రాత్రి 11 గంటలకు హలో బ్రదర్

Updated Date - Jul 25 , 2024 | 12:03 AM