Movies in TV: జూలై 24, బుధవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:42 PM

జూలై 24, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on July 24th

జూలై 24, బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం బుధవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రామరామ కృష్ణకృష్ణ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వాసు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు పండు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సత్యమేమజయతే

ఉద‌యం 10 గంట‌ల‌కు టైగర్ హరిశ్చంద్రప్రసాద్

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెదబాబు

సాయంత్రం 4 గంట‌లకు మాణిక్యం

రాత్రి 7 గంట‌ల‌కు కిక్ 2

రాత్రి 10 గంట‌లకు అభిలాష

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు అసెంబ్లీ రౌడీ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రియనేస్తమా

రాత్రి 10.00 గంట‌ల‌కు చైతన్య

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆఖరి క్షణం

ఉద‌యం 10 గంట‌ల‌కు లారీడ్రైవర్

మ‌ధ్యాహ్నం 1గంటకు ఇష్టం

సాయంత్రం 4 గంట‌లకు గోపాలకృష్ణుడు

రాత్రి 7 గంట‌ల‌కు నిండుదంపతులు

రాత్రి 10 గంట‌ల‌కు దేవీపుత్రులు


Nithiin.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మాచర్ల నియోజకవర్గం

రాత్రి 11 గంటలకు అలా మొదలైంది

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు లక్ష్మీ

ఉద‌యం 9.00 గంట‌ల‌కు తాజ్‌మహల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు చూడాలనివుంది

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాజా విక్రమార్క

సాయంత్రం 6 గంట‌ల‌కు దేవదాసు

రాత్రి 9 గంట‌ల‌కు కో..కో.. కోకిల

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఎక్స్‌ట్రార్డినరీమ్యాన్

సాయంత్రం 4 గంటలకు సిల్లీఫెలోస్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు భూమి

ఉద‌యం 9 గంట‌ల‌కు మాస్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నువ్వే నువ్వే

మధ్యాహ్నం 3.30 గంట‌లకు రాజుగారి గది2

సాయంత్రం 6 గంట‌ల‌కు ధమాకా

రాత్రి 9.00 గంట‌ల‌కు ఎవడు

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సూర్య వర్సెస్ సూర్య

ఉద‌యం 8 గంట‌ల‌కు నోట

ఉద‌యం 11 గంట‌లకు యమదొంగ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు గుంటూరు టాకీస్

సాయంత్రం 5 గంట‌లకు ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు

రాత్రి 8 గంట‌ల‌కు హుషారు

రాత్రి 11 గంటలకు నోట

Updated Date - Jul 24 , 2024 | 12:39 AM