Movies in TV: జూలై 23, మంగళవారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:41 PM

జూలై 23, మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on July 23rd

జూలై 23, మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఒట్టేసి చెబుతున్నా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆర్య

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కంటే కూతుర్నే కను

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మా విడాకులు

ఉద‌యం 10 గంట‌ల‌కు జర్నీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు అడవి రాముడు (ప్రభాస్)

సాయంత్రం 4 గంట‌లకు రిపోర్టర్

రాత్రి 7 గంట‌ల‌కు నిజం

రాత్రి 10 గంట‌లకు పెళ్లంటే ఇదేరా

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు దేవీపుత్రుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు బంధం

రాత్రి 10.00 గంట‌ల‌కు ముద్దుల మొగుడు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు చిక్కడు దొరకడు

ఉద‌యం 10 గంట‌ల‌కు పిచ్చి మారాజు

మ‌ధ్యాహ్నం 1గంటకు మంగమ్మగారి మనవడు

సాయంత్రం 4 గంట‌లకు డీల్

రాత్రి 7 గంట‌ల‌కు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య


Dhanush.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మాచర్ల నియోజకవర్గం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

ఉద‌యం 9.00 గంట‌ల‌కు యువకుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు దంగల్

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కళ్యాణ వైభోగమే

సాయంత్రం 6 గంట‌ల‌కు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

రాత్రి 9 గంట‌ల‌కు రామయ్యా వస్తావయ్యా

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు రాజా ది గ్రేట్

సాయంత్రం 4 గంటలకు మట్టి కుస్తీ

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు తూటా

ఉద‌యం 9 గంట‌ల‌కు గ్యాంగ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సింగం

మధ్యాహ్నం 3 గంట‌లకు కాఖా కాఖా

సాయంత్రం 6 గంట‌ల‌కు సింగం 3

రాత్రి 9.00 గంట‌ల‌కు 24

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్రయాణం

ఉద‌యం 8 గంట‌ల‌కు అనేకుడు

ఉద‌యం 11 గంట‌లకు బాస్ ఐ లవ్ యు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఘటికుడు

సాయంత్రం 5 గంట‌లకు యముడు

రాత్రి 8 గంట‌ల‌కు NGK

రాత్రి 11 గంటలకు అనేకుడు

Updated Date - Jul 23 , 2024 | 12:03 AM