Movies in TV: జూలై 21, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 20 , 2024 | 11:32 PM

ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూలై 21, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Movies in TV on July 21st

ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం జూలై 21, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు తిరు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు గంగ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రూలర్

సాయంత్రం 6 గంట‌ల‌కు ధృవ

రాత్రి 9.30 గంట‌ల‌కు దొరసాని

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు మహారథి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మ నా కోడలా

ఉద‌యం 10 గంట‌ల‌కు మా ఆయన చంటి పిల్లాడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు నువ్వు నేను

సాయంత్రం 4 గంట‌లకు ఆవేశం

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ రామ పట్టాభిషేకం

రాత్రి 10 గంట‌లకు అనసూయమ్మ గారి అల్లుడు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు పోలీస్ స్టోరీ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు చంటబ్బాయ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వివాహ భోజనంబు

సాయంత్రం 6 గంట‌ల‌కు వేటగాడు

రాత్రి 10.00 గంట‌ల‌కు ఖైదీ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వప్న

ఉద‌యం 10 గంట‌ల‌కు సుగుణ సుందరి కథ

మ‌ధ్యాహ్నం 1గంటకు స్వాతి కిరణం

సాయంత్రం 4 గంట‌లకు ప్రయత్నం

రాత్రి 7 గంట‌ల‌కు గుడి గంటలు


Adhurs.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బింబిసార

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శతమానం భవతి

సాయంత్రం 6.00 గంట‌ల‌కు గామి (ప్రీమియర్)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అభినేత్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు మగ మహారాజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మల్లీశ్వరి

సాయంత్రం 6 గంట‌ల‌కు గీత గోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు ఇంద్ర

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు బాహుబలి 2: The conclusion

మధ్యాహ్నం 1 గంటకు బలగం

సాయంత్రం 3.30 గంటలకు ఆదికేశవ

సాయంత్రం 6 గంటలకు గీతాంజలి మళ్ళీ వచ్చింది (ప్రీమియర్)

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు మనీ మనీ మోర్ మనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మనమంతా

ఉద‌యం 11 గంట‌లకు భామనే సత్య భామనే

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రియసఖి

సాయంత్రం 5 గంట‌లకు అర్జున్

రాత్రి 8 గంట‌ల‌కు MCA Middle Class Abbayi

రాత్రి 11 గంటలకు మనమంతా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఉయ్యాలా జంపాల

ఉద‌యం 9 గంట‌ల‌కు నిన్నే పెళ్లాడతా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జులాయి

మధ్యాహ్నం 3.00 గంట‌లకు భలే భలే మగాడివోయ్

సాయంత్రం 6 గంట‌ల‌కు S/O సత్యమూర్తి

రాత్రి 9.00 గంట‌ల‌కు అదుర్స్

Updated Date - Jul 21 , 2024 | 12:45 AM