Movies in TV: జూలై 20, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jul 19 , 2024 | 10:27 PM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం జూలై 20.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV on July 20 th

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప్రేమంటే ఇదేరా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అన్నమయ్య

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు బోస్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు కిర్రాక్ పార్టీ

ఉద‌యం 10 గంట‌ల‌కు స్వయంకృషి

మ‌ధ్యాహ్నం 1 గంటకు భరణి

సాయంత్రం 4 గంట‌లకు 118

రాత్రి 7 గంట‌ల‌కు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్

రాత్రి 10 గంట‌లకు తిప్పరామీసం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీవారికి ప్రేమలేఖ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నిన్ను చూడాలని

రాత్రి 9.30 గంట‌ల‌కు బీరువా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు మామాశ్రీ

ఉద‌యం 10 గంట‌ల‌కు మట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1గంటకు గృహప్రవేశం

సాయంత్రం 4 గంట‌లకు కొబ్బరిబొండాం

రాత్రి 7 గంట‌ల‌కు భలే రంగడు

Swayam-Krushi.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు స్పైడర్

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు రారండోయ్ వేడుక చూద్దాం

ఉద‌యం 9.00 గంట‌ల‌కు అఖిల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఏజెంట్ భైరవ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బొమ్మరిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు డిడి రిటర్న్స్

రాత్రి 9 గంట‌ల‌కు అహ నా పెళ్లంట

స్టార్ మా (Star Maa)

సాయంత్రం 4 గంట‌ల‌కు మాస్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు వినరో భాగ్యము విష్ణు కథ

ఉద‌యం 9 గంట‌ల‌కు హ్యాపీడేస్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు డీజే టిల్లు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు అతడు

సాయంత్రం 6 గంట‌ల‌కు నా సామి రంగ

రాత్రి 9 గంట‌ల‌కు ఖిలాడి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు విల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు మాస్

ఉద‌యం 11 గంట‌లకు 143 ఐ మిస్ యు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు డాన్

సాయంత్రం 5 గంట‌లకు ఆవారా

రాత్రి 8 గంట‌ల‌కు విక్రమ్

రాత్రి 11 గంటలకు వివేకం

Updated Date - Jul 20 , 2024 | 12:27 AM